@VSReddy_MP 1000 రోజులు కాదు నువ్వు పోయే రోజు, నువ్వు పోయాక కూడా అమరావతే ఆంధ్రుల రాజధాని.. 1000 రోజుల తరువాత కూడా నువ్వు త్వరలో వైజాగ్ నుంచి పాలన, ఎప్పుడు అని మాత్రం అడగొద్దు అని కూస్తూనే ఉంటావు
आज अमरावती में 'आंध्र प्रदेश कैपिटल रीजन डेवलपमेंट अथॉरिटी (APCRDA)' के अधिकारियों के साथ बैठक कर पूर्णतः डिजिटल, स्मार्ट एवं पर्यावरण-अनुकूल एकीकृत टाउनशिप परियोजना, इसकी प्रमुख विशेषताओं एवं विभिन्न विकास योजनाओं की जानकारी प्राप्त की।
इस अवसर पर सुनियोजित शहरीकरण, आधुनिक बुनियादी सुविधाओं के विस्तार एवं विकास परियोजनाओं के क्रियान्वयन से जुड़े विभिन्न विषयों पर भी चर्चा की।
వేల ఏళ్ల క్రితమే కళలు, సంస్కృతి విరాజిల్లిన అమరావతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నాటి చారిత్రక, పురావస్తు సంపద లండన్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీలో భద్రంగా ఉంది. మావిగన్ మూర్ఖులు, మూడు ముక్కల ఆటగాళ్లకు శతాబ్దాల అమరావతి విశిష్టత, చరిత్ర, సంస్కృతి ఎలా తెలుస్తుంది?
#Amaravati
#ChandrababuNaidu
మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు...
మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు....
మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల... కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.
వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు...
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా...
ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత...
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు...
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం....
మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు.... ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.
అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు...అభివృద్ధికి రెక్కలు.
రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!
#VeligondaProject
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹840.41 crore for the upgradation of the 45.09-km Buttaigudem–LND Peta and Pattiseema–Kovvur sections of NH-365BB to 2-lane with paved shoulders configuration.
The project will significantly improve connectivity to the Polavaram Irrigation Project and surrounding villages. The region is agriculturally rich, with tobacco, sugarcane and palm plantations. Improved road infrastructure will enable faster, safer and more efficient movement of agricultural produce to markets, strengthening farm-to-market linkages and supporting local livelihoods.
The upgraded highway will also enhance connectivity between Andhra Pradesh and Telangana, benefiting commuters, businesses and tourists. It will provide better access to important ghats along the Godavari, which attract devotees and visitors for holy baths and trips to the Polavaram Dam.
The development of this stretch will further strengthen regional connectivity and facilitate smoother movement of pilgrims and visitors during the Godavari Pushkaralu in 2027, giving a major boost to agriculture, tourism, pilgrimage, trade and socio-economic development across the region.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MadhavBJP@BJP4Andhra
అద్భుతం, జ్యోతి! 🇮🇳
Heartiest congratulations to Jyothi Yarraji on becoming Asia’s fastest woman in the 100m hurdles with a sensational gold-winning run of 12.99s.
After a year long battle with injury, you returned to the track with indomitable spirit, outpacing the field in a remarkable comeback.
A memorable day for Indian athletics, a proud moment for the nation and an especially proud one for Andhra Pradesh.
@ysjagan@ncbn It’s ironic to hear you lecture on Amaravati farmers. For 5 years, your regime halted progress and destroyed everything.filed false cases on peaceful protesters, and let your leaders/Bapatla MP harass our women. You didn't care then. Stop blocking our progress now.
#CriminalJagan
@RameshPV2010 Solving infrastructure doesn't automatically raise birth rates. Look at Singapore's worldclass healthcare, safety, and education, yet their fertility rate collapsed to 0.87. That’s why they give massive cash Baby Bonuses similar to Andhra
Sir, I travel across India to showcase infrastructure projects, but believe me the farmers of #AndhraPradesh and Amaravati are truly remarkable. For the sake of a better tomorrow, they have sacrificed their most precious possessions today. And honestly, what could be more inspiring than witnessing and sharing this story? That is why, whenever I speak about Amaravati in my videos, you will always see immense joy and pride on my face. Jai Hind 🇮🇳 https://t.co/LNTYMKYkv6
If you want to see how a city should be designed and what is actually more important than the Govt. sponsored Freebies, then you must have a look at how the Future Capital of #AndhraPradesh is being constructed by CM @ncbn.
People who can understand Hindi should watch this great video by @rsliveIndia on @YouTube. Our guy Rajan Singh has truly worked hard, in this heat, to cover all the ongoing work in this upcoming Smart City.
Listening to the facts, I can say, this is truly impressive. The city is being designed in a grid-like structure and will have the best in class public transport facilities with huge university campuses, already functioning. The city is smarty divided into zones and is being built on the banks of River Krishna.
Impressive state of the art infra, ever seen. This can become an Inspiration for future. Here is the Link of the Video.
https://t.co/h1405EeK75
So much work is happening in #Amaravati#AndhraPradesh Capital that it took us two full days to cover the entire city. Since there was no fixed script, the raw footage itself extended to nearly 3–4 hours. Bringing it down to a 30-minute video was a challenging task for our team.
I’m truly proud and grateful that all of you loved this video so much. Thank you for your immense support and love. Covering and sharing updates about Amaravati City will always be a matter of pride for me, as this is one of the most ambitious infrastructure projects currently underway in India.
This is truly a dream project for me. Thank you.. #RSLIVE
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయం. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. 2026, జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహద పడుతుంది. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
@narendramodi@AshwiniVaishnaw
@Eswarkarthikeya మీరు వేసిన లెక్కలో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. ఎకరాకి 2 కోట్ల డెవలప్మెంట్ ఖర్చు అనేది మొత్తం 4 ఎకరాలకి (4*2 = 8 కోట్లు) ఒకేలా అప్లై చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మొత్తం భూమిని ఒకే తీరులో డెవలప్ చేయరు. ఇక్కడ అసలు లెక్క ఎలా ఉంటుందంటే
👇
Grateful to Hon’ble Union Railway Minister Shri @AshwiniVaishnaw ji for the positive response and approval for developing Pithapuram Railway Station under the Amrit Bharat Station Scheme. This marks an important milestone in strengthening railway infrastructure and enhancing passenger amenities in Andhra Pradesh, and is particularly significant for Pithapuram, which I have the privilege to represent.
Pithapuram, being a prominent spiritual destination attracting devotees from across the country, will greatly benefit from this transformation into a modern, well-equipped model station. The proposed improvements will significantly improve commuter convenience and overall travel experience.
I sincerely thank Shri Ashwini Vaishnaw ji for his continued support and prompt consideration of our request, and on behalf of the people of Pithapuram, I express my heartfelt gratitude for this support and commitment towards our region’s development. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, and with the constant guidance of Hon’ble Chief Minister Shri @ncbn garu, we remain committed to driving infrastructure growth and development across the state.
@PMOIndia@AndhraPradeshCM@RailMinIndia@SCRailwayIndia
ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి తమ అభిప్రాయాలను, అభినందనలను తెలియజేస్తూ #రాజధాని_అమరావతికి. చేకూరిన చట్టబద్ధతను ఆహ్వానిస్తూ హర్షం వ్యక్తం చేసిన మిత్రులకు, ప్రవాస పెద్దలకు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల అభిమానులకు ధన్యవాదములు.🙏
రాజధాని అమరావతి కోసం అన్ని వర్గాల రైతు బిడ్డల న్యాయ పోరాటానికి సంఘీభావంగా మొదటి రోజు నుండి ప్రతి దశలోనూ, ఐదేళ్లపాటు నిరంతరంగా స్పందిస్తూ, 26 కార్యక్రమాలకు పైగా అమెరికాలోనే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా అండగా నిలిచిన ప్రాంతం మనది. అందరి సహకారానికి హృదయ పూర్వక ధన్యవాదములతో..
జై అమరావతి.✊
#Amaravati
#AndhraPradesh
రాజధాని అమరావతి విషయంలో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచింది. అమరావతికి చట్టబద్దత రావడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.
#HistoricAmaravatiResolution#APThanksIndia#Amaravati#NaraLokesh
అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన చరిత్రాత్మక ఘట్టం సందర్భంగా NTR జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS గారు, కలెక్టరేట్లో కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. అమరావతి విజయవాడకు గేట్వేగా నిలిచి అభివృద్ధికి దోహదం చేస్తుందని, జిల్లా మరింత పురోగతికి “టీమ్ NTR” కృషి కొనసాగుతుందని అన్నారు.
#APThanksIndia #HistoricAmaravatiResolution #PeoplesCapitalPeoplesVictory #HeartofAPPrideofIndia #AmaravatiUnstoppable #ChandrababuNaidu #Pawankalyan #Naralokesh #AndhraPradesh @MIB_India@PIB_India@pibvijayawada@IPR_AP@DDSaptagirivja