Hi Everyone, From nature, we learn important lessons like patience, resilience, and how all living things are connected. It teaches us to respect and live in harmony with the world around us. #savenature
8 ఏళ్ల పోరాటం - కన్నీటితో కూడిన గొప్ప విజయం:
డాక్టర్ శివరంజని సంతోష్ గారు చక్కెరతో నిండిన పానీయాలను, ORS (ఓఆర్ఎస్) అంటూ తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న కంపెనీలపై 8 ఏళ్లుగా పోరాడుతున్నారు.
మన శరీరానికి నిజంగా ORS అవసరమైనప్పుడు, మనం చక్కెర పానీయాలు తాగుతూ మోసపోతున్నాం.
కానీ FSSAI ఈ కీలకమైన, ప్రజల ఆరోగ్యానికి చెందిన నిర్ణయం తీసుకోవడానికి మొత్తం 8 సంవత్సరాలు పట్టింది
మన వ్యవస్థల్లో అంతులేని అవినీతి, నిర్లక్ష్యం ఇంకా అలాగే ఉందా? ఏమంటారు?
పిల్లలు ప్రతిదీ చూడడం ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు విలువల గురించి నేర్పించడం మాత్రమే కాదు ఆచరించి చూపాలి అప్పుడే దానికి అర్థం పరమార్థం ఉంటుంది..
#ethicsfirst
🩺 Pulse Polio Special Drive on Oct 12
A special Pulse Polio drive will be conducted in six districts - Hyderabad, Ranga Reddy, Medchal, Sangareddy, Hanumakonda, and Warangal — to ensure every child under 5 years receives the life-saving polio drops. 💧
Let’s join hands for a Polio-Free Telangana! ✨
#PulsePolio #HealthForAll #TelanganaCares #PolioFreeIndia #iprtelangana
Hi Everyone, From nature, we learn important lessons like patience, resilience, and how all living things are connected. It teaches us to respect and live in harmony with the world around us. #savenature