#PawanKalyanAneNenu
A 77-year-old issue is being resolved through 38 road projects, with a budget of ₹142.04 crores spanning 138.17 kilometers in Parvathipuram Manyam & Alluri SitaRama Raju Districts. This initiative aims to benefit 127 Tribal villages and improve the lives of 8,151 Tribal residents by eliminating the challenges associated with "Doli Habitations."
గెలిచే ప్రతి నాయకుడు హీరోనే,
కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు..
నాయకుడంటే గెలిచే వాడే కాదు
నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం
అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం
నీడై నిలబడేవాడు,
తోడై నడిపించేవాడు,
వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు,
వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు,
అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు The Political Game Changer Of Current Indian Politics 'పవన్ కళ్యాణ్'
శ్రీ @IamSaiDharamTej కు శ్రీ @PawanKalyan గారు శుభాభినందనలు
వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు
ఆ పిల్లాడు ఏం కావాలి అంటే బొమ్మలు అన్నాడు. నిజమే కదా వాడిది ఆడుకునే వయసు 😥💔. కన్నీళ్లు వచ్చేశాయి ఆ మాటకి.
మన జనాభా వల్ల అందరికీ అన్నీ ఇవ్వలేము.
వీలైనన్ని ఎక్కువ అన్నా క్యాంటీన్లు పెట్టీ ఎక్కువ సమయం నడిపి ఇలాంటి వారి అందరి ఆకలి తీర్చండి @ncbn@PawanKalyan గారు 🙏
ప్రియమైన @PawanKalyan గారు.
జిల్లేడుపేట గ్రామంలో ఏళ్ళ తరబడి గ్రామస్థుల వంతెన కష్టాలు.ప్రభుత్వాలు మారుతున్న సమస్య పట్టించుకున్నవారు లేరు. మీరు సమస్యను పరిష్కరించాలని కోరుకు0టున్నాను. ఈ సమస్య మీకు చేరుతుందని ఆశిస్తున్నాను
@APDeputyCMO@JanaSenaParty
పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్
భారత రత్న డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అత్యంత సాధారణమైన కుటుంబంలో జన్మించి ఇస్రో శాస్త్రవేత్తగా, భారత దేశానికి 11వ రాష్ట్రపతిగా ఎదిగి దేశానికి ఆయన అందించిన సేవలు అనిర్వచనీయం.
'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు
#APJAbdulKalam
#ApjAbdulkalamJayanti
#BharatRatna
నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి నచ్చినట్టు రాస్తూ, నిజాలు నిర్ధారణవ్వకుండా, ఆరోపణల వెనుక అసలు ఉద్దేశమేంటో తెలుసుకోకుండా, కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ, వినిపిస్తూ, చూపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ గారి అమ్మ గారు తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటు వల్ల ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి, ఈ పాపం ఊరికే పోదు... అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి.
- సుమలత దేవి
#PawanKalyanAneNenu
ప్రజల డబ్బుతో పిల్లల పుస్తకాల మీద, బ్యాగుల మీద, ఆఖరికి తినే చిక్కిీల మీద బొమ్మలు వేసుకునే నాయకులని చూశాం.
పిల్లలకి ఏమిస్తే వారి తల్లిదండ్రుల ఓట్లు దండుకోవచ్చు అని ఆలోచించే ప్రభుత్వాలని చూశాం.
కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకం! పిల్లలకి బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుందని గ్రహించిన ఆయన, మైసురావారిపల్లి గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలకు క్రీడా మైదానం లేదనే సమస్యని గుర్తించి, ఇచ్చిన మాట ప్రకారం "పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్" నుంచి 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలం కొని మైసురావారిపల్లి గ్రామ పంచాయితీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ శ్రీ రతన్ నోవల్ టాటా గారి మరణం భారతదేశానికి తీరని లోటు.. భారత పారిశ్రామిక రంగానికి కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా గారు ఆదర్శంగా నిలిచారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికి గా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారు. ఆయన. కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయం.
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నాను.
@TataCompanies
#RatanTata
పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా గారి మరణ వార్త భారత పారిశ్రామిక రంగానికి మాత్రమే కాకుండా, దేశానికి తీరని లోటు. జనసేన పార్టీ తరపున సంతాపం తెలియజేస్తూ, దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నాము.
#RatanTata
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని అనువణువులో నింపుకుంటూ, ప్రజా సమస్యలపై, వ్యవస్థలో ప్రక్షాళనకై @JanaSenaParty పోరాటం చేస్తూ నిలబడింది. ఎంతో మందికి స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాము.
#BhagatSinghJayanti
సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్షను పల్లెపల్లెకు తీసుకెళ్ళాలి - గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
సనాతన ధర్మ పరిరక్షణ కాంక్షించే ప్రతీ ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తున్నాము.
#ధర్మో_రక్షతి_రక్షితః#धर्मो_रक्षति_रक्षितः
#DharmoRakshatiRakshitah
#TirupatiLaddu
#SanatanaDharmaRakshanaBoard
Key Points from Hon'ble Deputy CM @PawanKalyan Press Meet on Sanatana Dharma
Lord Hanuman is my revered deity, and I have always expressed my devotion personally. Never did I anticipate the need to come forward and lead a movement, but the desecration that occurred at the Tirumala temple has compelled me to do so.
Sanatana Dharma’s greatness is best exemplified during the Vijayanagara Empire. When a Muslim horse trader from an Arab nation visited, they were allowed to build a mosque within the fort premises to offer prayers. This reflects the magnanimity of Sanatana Dharma, it respects and accommodates all faiths, a tradition we have followed for generations. Never in history have we sought to oppress or attack other religions.
Yet, during the tenure of the previous government in Andhra Pradesh, temples were attacked, and idols of deities were desecrated. The leaders of YSRCP, rather than condemning these acts, made disgraceful remarks. Shockingly, these individuals weren’t from a different faith, they identified as Hindus, wearing tilak and sacred threads, but still ridiculed Hindu gods. This reveals the culture propagated by the previous rulers. Whether they had converted to another faith is unclear.
Regarding the former @TTDevasthanams Chairman, Mr. Bhumana Karunakar Reddy, I do not know if he follows another religion. Whether there are non-Hindus in his family is not my concern. However, once he accepted the responsibility of safeguarding the Tirumala temple, it became his duty to protect Hindu Dharma. When wrongs occur, they must be questioned.
When the issue of adulteration in the sacred Tirumala laddus surfaced, the former Chief Minister, @ysjagan, should have investigated and taken appropriate action to reveal the truth. Instead, he chose to criticize. Why protect those responsible for the wrongdoing?
I grew up in a deeply spiritual environment, always performing prayers with devotion. In our home, the chanting of Lord Rama’s name was a constant presence. That is why, when the head of Lord Rama’s idol was desecrated at the Ramatheertham temple, it caused me immense pain. I never intended to use this incident for political gain, but I did demand that those responsible be brought to justice that very day.
To every critic, especially the YSRCP leaders, I say this: If I truly wanted to cause unrest, the situation would be very different. When a wrong is done, those responsible must be punished. I understand the core of Sanatana Dharma. I am someone who cares deeply for society and its people, someone who is committed to upholding the Constitution. But I will not remain silent when, in the name of secularism, attacks are made on one particular religion.
Secularism doesn’t mean treating each religion differently, it means treating all religions equally. When there is an attack on Hinduism, we cannot be told to stay silent under the guise of protecting secularism. If an attack happens on any religion, we will undoubtedly raise our voice against it.
In this Tirumala issue, I am not speaking against other religions or their practices. I am questioning those who claim to be Hindus, who say they follow Hindu Dharma, but for selfish reasons, come forward to mock or criticize their own faith and its practices. My comments are not directed at Christians or Muslims in this regard.
We will question those Hindus who took on the responsibility of protecting Hindu Dharma but have failed in that duty. How can you remain silent when the destruction of idols takes place under your watch? Would you stay quiet if something similar happened in a mosque, even for a minor issue? In those instances, you prioritize votes, but when it comes to Hindus, you remain indifferent. How can this be acceptable? Do Hindus not have sentiments? Should Hindus remain silent? Should we stand by and watch when attacks are made on our faith?
#ధర్మో_రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#DharmoRakshatiRakshitah
#TirupatiLaddu
#SanatanaDharmaRakshanaBoard
Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతం
శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
భారతదేశ శక్తిసామర్ధ్యాలకు, భారతీయతలోని గొప్పదనానికీ అంతర్జాతీయ యవనికపై మరింత ప్రాచుర్యం కలిగించిన వారిలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అగ్రగణ్యులని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని ప్రపంచంలో ప్రభల ఆర్ధిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు బహు ప్రశంసనీయం. అటువంటి దృఢమైన నాయకుని జన్మదినం సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన గౌరవపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
శ్రీ మోదీ గారు రాజకీయ ప్రయాణం ఒక అద్భుతం. అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించడం అంటే... ఒక గొప్ప వర్తమాన రాజకీయ ఆవిష్కృతంగా చెప్పుకోవచ్చు. వరుసగా పుష్కర కాలానికిపైగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసగా మరో మూడు పర్యాయాలు అఖండ భారతావనికి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం 'న భూతో న భవిష్యతి'. అటువంటి గొప్ప రాజకీయ మానవతావాది నాయకత్వంలోని ఎన్.డి.ఎ.లో నేను సైతం భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ మోదీ గారు చిరంతనంగా ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ఆ సర్వేశ్వరుడు ఆయనకు ఆరోగ్యంతో కూడిన చిరాయువును ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాను - @PawanKalyan
#HappyBirthdayNarendraModi #HappyBdayModiJi