Unemployed vallaki month ki 3000
Women ki every month 1500
Raithulaki every year 20000
Ivi em cheykundane antha open ga super six success ani ruddeskunnaru Dhini gurinchi yevaru matladara AP prajalu ????
BREAKING NEWS
బయటపడిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ.
సాయికృష్ణని కొడుతుంటే అరుపులు నాకు వినిపించాయి.
పై అంతస్తుకి వెళ్లి సాయికృష్ణను చూశా.
స్టేషన్ లో చిత్రహింసలు పెట్టి నా కొడుకుని చంపేశారు.
మృతదేహం కూడా దొరక్కుండా కాల్చేశారని సమాచారం వచ్చింది.
ఫొటోకి దండ రెడీ చేసుకోమని సీఐ బెదిరించాడు.
- ఫిర్యాదులో విజయలక్ష్మి
ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ జగన్ గారిని ఉద్దేశించి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన మాటలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు
వైయస్ జగన్ గారికి సొంత నియోజకవర్గం ఉంది.. మీ నాయకుడిలా సొంత నియోజకవర్గం అంటూ లేకుండా లేరు
@PawanKalyan ఫ్రస్టేషన్లో ఏదో అన్నారని.. వైయస్ఆర్సీపీలోని కాపు నేతల్ని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?
-తోట నరసింహం గారు, జగ్గంపేట నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్
హోమ్ శాఖ పవన్ కల్యాణ్ గారికి ఇవ్వాలి...
"కృష్ణలంక పోలీస్ స్టేషన్ CC TV ఫుటేజ్ మాయం అయిపోయింది అనిత గారు...
మీ వల్ల కాదు, హోమ్ శాఖ పవన్ గారికి ఇవ్వండి ఆయన మొత్తం తీసుకొస్తారు."
– #AmbatiRambabu
బ్రేకింగ్ న్యూస్
కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ మాయం
సీసీ ఫుటేజ్ మాయం చేసినట్టు గుర్తించిన సిట్ అధికారులు
సాయికృష్ణ కేసులో కీలకమైన సీసీ ఫుటేజ్ మాయం
మే 1 నుండి జూన్ 1 మధ్య సీసీ ఫుటేజ్ మాయం
నెల రోజుల్లో కేవలం 2 రోజులు ఫుటేజ్ మాత్రమే ఉంచిన సిఐ నాగరాజు
ఇటీవలే నెల రోజుల సీసీ ఫుటేజ్ భద్రపరచాలని కోర్టు ఆదేశం
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ అంటూ అనుమానం
Attaaa Venkat Redday Anna Last Punch!🔥
5 సార్లు అబార్షన్ చేసిన అరవ శ్రీధర్ హత్య నేరం కాదు అంటున్నా జనసేన రాయపాటి అరుణ.
అబార్షన్ చేసినవాడు హత్య నేరం కాదా నువ్వు గొప్ప మహిళవి అమ్మ.
ఇంత దారుణమైన మహిళలను నేను ఎప్పుడూ చూడలేదు.
- వెంకట్ రెడ్డి
మా పార్టీ వాళ్ళు నిజంగా రౌడీలు గూండాలు అయితే ఇవాళ నానాజీ ఇలా మాట్లాడేవాడా ?
మాట్లాడి ఇంటికి వెళ్ళేవాడా మా వాళ్ళు మంచోళ్లు కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి 🙃
ఈ సారి ఇలా ఉండకూడదు @ysjagan అన్న 🔥
జనసేన ఎమ్మెల్యే బూతు వ్యాఖ్యలకు దీటైన సవాల్ విసిరిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
నీవు రాజీనామా చేయి.. నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కాకినాడ రూరల్లో ఎన్నికల్లో నిలబడుదాం. నీవు గెలిస్తే నేను రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటా అంటూ సవాల్ విసిరిన తోట త్రిమూర్తులు.
మూడు పార్టీలతో పొత్తులో భాగంగా గెలిచింది ఒకసారి, తమ అధినేతకు బూతులు మాట్లాడితే ఇష్టం అయి జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన పంతం నానాజీ తాజా సవాల్ స్వీకరిస్తారా లేక మరో బూతు వీడియోతో మీడియా ముందుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది.