నేను కూడా ఒక మధ్య తరగతి వాడిగా
భారత దేశ పౌరుడి గా మాట్లాడుతున్న
80 100 రేట్లకు టికెట్లు అమ్మాలి
రేట్ల పెంపు అనేది జరగకూడదు అని ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా @AndhraPradeshCM@ysjagan sir
To Nandamoori BalaKrishna✨
#EndOfTDP
ఆడవాళ్ళని చూస్తే ముద్దైనా పెట్టాలి ,కడుపైనా చేయాలి అన్న ఇతని లాంటి సంస్కారవంతులు ఈ రోజు ఇలా ఆడవాళ్ళ ని ఎలాగౌరవించాలో చెబుతుంటే దెయ్యాలు అబ్బ దబ్బ జబ్బ అన్నట్లుంది .మీ ఇంట్లోవాళ్ళ కి తప్ప మిగిలిన ఆడవారికి గౌరవ మర్యాదలు వద్దా .
అసెంబ్లీని
జయలలిత బహిష్కరించారు సీఎం అయ్యారు..
ఎన్టీఆర్ బహిష్కరించారు
సీఎం అయ్యారు..
వైఎస్ జగన్ బహిష్కరించారు
సీఎం అయ్యారు
సింహం కావాలని ప్రతి కుక్కకి ఉంటుంది.. కానీ వీధిలో మొరగడనికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటాడో లేదో #GoodByeBabu@ncbn
ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది.
కానీ సింహంతో వేట.. జగనన్నతో ఆట అంత ఈజీ కాదు
కుప్పం గడ్డ కూడా.. జగనన్న అడ్డానే
-ఎమ్మెల్యే రోజా గారు
#APAssembly#CMYSJagan