In a world full of political U-turns, you remain the straight path. Your Leadership is defined by the courage to stand by your word.
Happy Birthday to the icon of Credibility, @ysjagan garu! 💐💙
#HappyBirthdayYSJagan#YSJagan#YSJaganBirthdayCDP
యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (U.S.O) వ్యవస్థాపకులు స్వర్గీయ దేవినేని గాంధీ గారి 46వ వర్థంతి సందర్భంగా SRR&CVR కాలేజ్ సెంటర్ వద్ద USO నాయకులు జగన్ నాయుడు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో వైస్సార్సీపీ శ్రేణులు,అభిమానులతో కలిసి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పాల్గొని గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
#DevineniAvinash #unitedstudentsorganization #DevineniNehru #devinenigandhi #USO
26.10.2025
తాడేపల్లి
మీడియాకు సమాచారం
మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ విజ్ఞప్తి
మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీ నవంబర్ 4 వ తేదీకి వాయిదా
మొంథా తుపాను నేపధ్యంలో తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ సూచించారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ నేపధ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదిన (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ర్యాలీలను మొంథా తుపాను కారణంగా నవంబర్ 4 వ తేదీకి వాయిదా వేయడమైనది.
పార్టీ కేంద్ర కార్యాలయం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి
ప్రభుత్వ నిర్లక్ష్యం..మరో గిరిజన విద్యార్థిని బలి
జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి కూటమి ప్రభుత్వం వచ్చాక 21 మంది గిరిజన విద్యార్థులు మృతి.ఈ నెలలోనే వరుసగా ఆరుగురు మృతి .గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేకు చీమకుట్టినట్లయినా లేదు.
#CBNSadistRule#CBNFailedCM#SaveAP
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్న వైయస్ఆర్సీపీ
వైయస్ జగన్ గారి ఆదేశాలతో నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్
వైయస్ జగన్ గారి హయాంలోనే భవనం మూడు అంతస్తులు పూర్తి. కానీ.. మిగిలిన నిర్మాణం పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకి అప్పగించేస్తున్న చంద్రబాబు
మెడికల్ కాలేజీల నిర్వహణలో నీ చేతగానితనాన్ని కవర్ చేసుకోవడానికి పీపీపీ ముసుగు వేస్తున్నావా @ncbn ?
#YSRCPForMedicalStudents
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
రాజకీయంగా నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన సోదరులు,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు శ్రీ @MithunReddyYSRC గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #hbdmidhunreddy #ysrcpntrdistpresident #NTRDistrict
👍మహానేత డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్థంతి పురస్కరించుకుని ఘనంగా వైస్సార్ గారి విగ్రహ ఆవిష్కరణ..
👍శనగపాడు గ్రామం నుండి కొల్లికోళ్ల గ్రామం వరుకు భారీ బైక్ ర్యాలీ చేసిన వైస్సార్ పార్టీ శ్రేణుల నినాదాలతో దద్దరిల్లిన పెనుగంచిప్రోలు మండలం..
👍జగ్గయ్యపేట నియోజకవర్గం,పెనుగంచిప్రోలు మండలం కొల్లికోళ్ల గ్రామంలో డా.వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమoలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు దేవినేని అవినాష్ గారు,నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారు,స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారు,రాష్ట్ర వాలంటీర్ విభాగ అద్యక్షులు యనమల నాగార్జున యాదవ్ గారు,రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి చిన్న గారు,రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవి గారు,రైతు విభాగం అద్యక్షులు ఏలూరి శివాజీ గారు,ఎంపీపీ గాంధీ గారు,జడ్పీటిసి నాగమణి గారు,మండల పార్టీ అద్యక్షులు కొటేశ్వర్‌లు గారు,వెంకటేశ్వర్లు గారు,గ్రామ సర్పంచ్ కిషోర్ గారు మరియు రాష్ట్ర,జిల్లా,మండల,గ్రామ పదవుల్లో ఉన్న నాయకులు,స్థానిక గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,మహిళ నాయకులు..
#AvinashForVijayawadaEast #DevineniAvinash #NTRDistrict #ysrcpntrdistpresident #YSRVardanthi #YSRLivesOn #JoharYSR #Vijayawadaeast
వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నాయకులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు,తూర్పు నియోజకవర్గం ఇన్చార్జి దేవినేని అవినాష్ గారు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి అన్నవితరణ చేయడం జరిగింది.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #Vijayawadaeast #ysrcpntrdistpresident #NTRDistrict
ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు.
రానున్న రోజుల్లో జిల్లా అనుబంధ విభాగాల అద్యక్షులు ఎన్టీఆర్ జిల్లాలో వైస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కీలకపాత్ర పోషించాలి అని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు వారికి సూచించారు.
వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు మరల ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఎన్టీఆర్ జిల్లా అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు ఏర్పాటు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలి అని అన్నారు.
#AvinashForVijayawadaEast #DevineniAvinash #ysrcpntrdistpresident #NTRDistrict #Vijayawadaeast
సుగాలి ప్రీతికి జగనన్న చేసిన న్యాయం.. పవన్ కళ్యాణ్ మాటల్లో..
సుగాలి ప్రీతి కేసుని సీబీఐకి ఇవ్వడంతో పాటు.. ఆ కుటుంబానికి 8 లక్షలు నగదు, 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం మరియు తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన జగనన్న.
#PackageStarPK#YSJaganCares#CBNSadistRule#CBNFailedCM #CBNSadistRule #SaveAP #AndhraPradesh
తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
పవన్ కళ్యాణ్ ని నమ్మితే మోసం గ్యారెంటీ
పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి
జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
-పవన్ కళ్యాణ్ పై సుగాలీ ప్రీతి తల్లి ఫైర్🔥
#CBNSadistRule#CBNFailedCM#SaveAP#AndhraPradesh