మొట్ట మొదటి సారి , ప్రభుత్వంలో మనిషి న్యాయం కోసం రోడ్డు ఎక్కడం 💯🙏
ఇది రవాణకష్టానికి , కలియుగానికి నిదర్శనం మన బాబు గారి ప్రభుత్వం !!!
@DrPradeepChinta 👌💥👌
సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడితే మేము ఆయనకు వ్యతిరేకం కాబట్టి మేము ఏమి చెబుతున్నామో మీరు పట్టించుకోరు. కానీ కింద ఉన్న ఈ వీడియోలో ఈ అబ్బాయి అన్ని విషయాల గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి చెబుతున్నాడో ఒకసారి వినండి.
ఆవేశపడి వాళ్ల అమ్మని గానీ, అక్కచెల్లెళ్లని గానీ మీరు తిట్టకండి. ఆవేశంతో కాకుండా ఓపికగా మీ నాయకుడి మాటల్లో ఉన్న అస్థిరత (inconsistency)ని గమనించి వినండి
#Pawankalyan
🚨
అనకాపల్లి కూటమి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్ మైనింగ్ మాఫియా ఆరోపణలు మీద స్థానికుడి వీడియో వైరల్
ప్రకటనలకే పరిమితం అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ ప్రశ్న!
#Panchadarla#Source: Nyayavaadi Instagram