నన్ను నలుగురు తిడితే బాధపడడం.
నన్ను నలుగురు పొగిడితే పొంగిపోవడం అనేది నాలో లేదు.
నేను నమ్ముకున్న నా పార్టీకి నా వల్ల నష్టం జరగకూడదు అనేదే నేను భావిస్తాను.
నావల్ల పార్టీకి లాభం రాకపోయినా పర్వాలేదు.
నష్టం మాత్రం రాకూడదని భావిస్తాను.
- వెంకట్ రెడ్డి
Simple question for 1st MLA
దేశం నలుమూలల ఉన్న వ్యవస్థలు అన్ని మీ చేతులోనే ఉన్నాయి !!
దేశాన్ని శాసించే నాయకులు మీ చేతిలోనే ఉన్నారు !!
కడప జిల్లా మీ అధీనం లోనే ఉంది !!
ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు అవ్వొస్తోంది…ఎందుకు జగన్ దగ్గరకి ఒక్క కన్సిటేబుల్ కూడా పోలేదు ?
@naralokesh
రేపు అన్న రోజు డబ్బులిచ్చిన వాడు రాడు,
చెయ్యమని చెప్పిన వాడు రాడు ,
వస్తే ఏం జరుగుద్దో బాగా తెలుసు 🔥
తమ్ముడు నిన్ను మాత్రం కొంచెం బాగా గుర్తు పెట్టుకుంటాం జాగ్రత్త :- @DrPradeepChinta 💥💥💥💥🔥🔥
2029 లో గెలిచి ఆ గెలుపును దేశంలోని ప్రతి కార్యకర్తకు అంకితం ఇవ్వబోతున్నాం ..🔥💥
గెలిచాక జగన్ అన్నని అమెరికాకు ఘనంగా ఆహ్వానిద్దం :- @DrPradeepChinta 🔥💥💯✊
ఎందన్న ఈ ఫైర్ @DrPradeepChinta 💥🔥
అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధం , సవాల్ స్వీకరించే దమ్ము నీకు ఉందా @kanduladurgesh ?
అసలు రాజకీయాల్లోకి ఈ నీచ సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అందరికి తెలుసు..!
కాపు యువకుడు లాకప్ డెత్ అయితే సొంత జనసేన పార్టీ వాళ్ళే మా పార్టీ కాదు అని వదిలేశారు
మా పార్టీకి కనీసం ఓటు కూడా వేయలేదు వాళ్ళు
మా వాళ్ళు ఆర్ధిక 20 లక్షలు సాయం చేశారు రాజకీయం చేయటానికి రాలేదు సాయం చేయటానికి వచ్చాం 🥹