2 YEARS SUCESS STORY OF YSRCP!
వైసీపీ యాక్షన్, కూటమి ప్రభుత్వ రియాక్షన్ పై చర్చలు.
వాళ్ళు చెబితేనే మనం చేస్తున్నట్టు ఉందంటున్న కూటమి నేతలు.
వైసీపీ ట్రాప్ లో పడుతున్నామా అంటూ కూటమి నేతల డౌట్స్.
ప్రతిసారి జగన్ ప్రస్తావనతో చేసింది చెప్పలేకపోతున్నామన్న భావన.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ అధ్యక్షుడి హెచ్చరికలు.
జగన్ వార్నింగ్ తర్వాత ఒక్క టెండర్ కూడా దాఖలవని వైనం.
మెగా డీఎస్సీమీద ఆరోపణల్ని దీటుగా ఎదుర్కోలేదన్న అభిప్రాయం.
ఆక్వా రైతుల విషయంలో కూడా జగన్ డెడ్లైన్ పాలిటిక్స్.
జగన్ హెచ్చరిక తర్వాతే ఫీడ్ ధరలపై ప్రభుత్వం సమీక్ష.
సాయికృష్ణ అదృశ్యంపై వేగంగా స్పందించిన వైసీపీ.
రౌడీ షీటర్ కు వైపీసీ మద్దతు అంటూ టీడీపీ సోషల్ మీడియా హడావిడి.
సాయికృష్ణ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ.
తర్వాతే తల్లి, కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్న సీఎం.
మా రైతుల కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి అన్న... 2029లో తీరప్రాంతంలో గానీ,గోదావరి జిల్లాలో గానీ భారీ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం అన్న..💥🔥 .
#ysrcp#ysrcpsm#pulivendula