బొడ్డు ఊడని పసికందును తుప్పల్లో విసిరేసినట్లు, నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను.... పార్టీని గాలికి వదిలేసి, హాయిగా కాంగ్రెస్ లో చేరిపోయావు bLoss 😳
లేదంటే సరిగ్గా ఈరోజుకి 18 సంవత్సరాల యవ్వనంతో, పెళ్లీడు కొచ్చిన పిల్లలా.... కళకళలాడుతూ ఉండేది 😎
#bLoss
పోలవరం కి చిరంజీవి పోలవరం అని పేరు పెట్టిన తక్కువే
పోలవరం ఓపెనింగ్ కి @KChiruTweets గారిని స్పెషల్ guest గా పిలిచి ఆయన చేతులమీద గా ఓపెన్ చేసి జాతికి అంకితం ఇవ్వాలని మా డిమాండ్ @narendramodi@ncbn@PawanKalyan 🙏🏻🙏🏻
జై చిరంజీవ 🔥🔥
#BossForPolavaram