నాకు బాగా గుర్తు, మన రాష్ట్రం కష్టంలో ఉన్నపుడు @ncbn గారిని మల్లి ముఖ్యమంత్రిని చేసేవాళ్లు అని
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గురుంచి అదే చెప్పుకుంటున్నారు..
ఒకడు కూడా కరెక్ట్ గా ఉండడు, సక్రమంగా పని చెయ్యడు అని..
ఓడిపోయినా కూడా అయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు, ఆయనకి సపోర్ట్ ఇవ్వండి 🙏🏻🙏🏻🙏🏻
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడును వైసీపీ ప్రభుత్వం రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడంతో, ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరసన తెలిపిన @ncbn ను పోలీసులు బలవంతంగా రాత్రి గం 7. 10ని.లకు హైదరాబాద్ విమానం ఎక్కించారు(1/2)
#CBNinChittoor#CowardJagan
Miku votes vesevaalu twitter lo DP pettaru ani ekuva RTs likes vachai ani veyru andi...Telugu Desam Jenda, local ga mi medha nammakam unte vestharu...Meru twitter ni pakkana petti gelupu medha kastapadithe use untundi..twitter valla avuthundi ante PK CM ayevadu 👍🏻 all the best 👍🏻
Don’t degrade ourself by fighting with JanaSena batch.
Our main agenda is to expose YCP failures.
Ignore these fools , they are not matured enough to have discussion with TDP followers.
#Peace#TDPTwitter
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా .. అమరావతి, రైతులకు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయడానికి , అమరావతి రైతుల ఆక్రందనను చాటడానికి "చలో న్యూఢిల్లీ" కార్యక్రమంలో అమరావతి నుంచి రైతు.JAC నాయకులు వెళ్లడం జరిగింది!
#SaveAmaravati#FarmersProtests