దేవినేని ఉమా గారికి స్వాగతం చెప్పి ఆయన కారు వెనక వస్తున్నందుకు మచిలీపట్నం టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి, ప్రధాన కార్యదర్శి నలుకుర్తి సుప్రవర్త్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించిన పోలీసులు.
@JaiTDP@ncbn@naralokesh
విజయవాడ రమేష్ హాస్పిటల్ లో గుండె నొప్పికి చికిత్స పొందుతున్న శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు ని పరామర్శించిన తెదేపా జాతీయ అధ్యక్షులు @ncbn@JaiTDP@JaiTDPARMY#TDPARMY
మానవత్వం, అభ్యుదయం, ఆధునిక విజ్ఞానం కలగలిసిన అరుదైన నాయకుడు... భేదభావం లేకుండా అందరికీ వెలుగులు పంచే పున్నమి చంద్రుడు శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు!!
#HBDTeluguPrideCBN