Saaras is purpose-built electric mobility for controlled movement across large workspaces, managed environments and walking-only spaces.
Indian engineering. MSME built. Women-led manufacturing teams.
Made by Indians. Made for India. Made in India.
Proof in motion.
కాసేపు మన పార్టీ గురించి మాట్లాడుకుందాం
వైఎస్ వందల మంది కార్యకర్తలని లేపేశాడు, మన తాన నో రియాక్షన్..
పరిటాల రవిని చంపించాడు, మన వైపు నుంచి నో రియాక్షన్..
జగన్ రెడ్డి హత్యలు చేయించాడు, ఊరురా మన పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మన వైపు నుంచి నో రియాక్షన్..
బలమైన నాయకుడిని చప్పగా కూర్చోబెడతారు..నన్ను నమ్మండి అంటారు..మిమ్మల్ని నమ్ముకుంటే బూడిద కూడా మిగలదు అని అర్థమౌతుంది..
ఇంకో సారి ఓడిపోతే కార్యకర్త అనేవాడు మీ మోఖం చూస్తాడా??
To commemorate the profound legacy of Mr. Ratan Tata, we have decided to establish an Innovation Hub titled 'Ratan Tata Innovation Hub' at Amaravati. This hub will foster innovation, entrepreneurship ecosystem and mentor startups. This hub will be linked to five other zonal centres, each mentored and fostered by reputed business groups, and facilitate technology and skill upgradation in emerging sectors. @TataCompanies
📢I had a superb meeting with the Chairman of the Board of Tata Sons, Mr Natarajan Chandrasekaran today. BIG ANNOUNCEMENT tomorrow!✨ Stay tuned! 😉
@TataCompanies
విజయవాడ వరద బాధితుల సహాయార్థం తన నెల జీతాన్ని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు మరియు తన నెల పింఛన్ ని ఎమ్మెల్యే గారి తండ్రి బండారు రవికుమార్ గారు విరాళంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరియు మంత్రి లోకేష్ గారికి అందజేశారు.
#APGovtWithFloodVictims #BandaruSravaniforVijaywadaFloodVictims #Adminpost
వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటుంటే... ప్రభుత్వం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే...సైకో జగన్ వికృతానందం చూడండి.. బంగ్లాదేశ్ వరదల ఫోటో తీసుకొచ్చి విజయవాడ వరదలు అంటూ ఫేక్ చేసి.. జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జగన్, వైసీపీ కిరాయి మూకలని సైకోలు అనడంలో తప్పేముంది?
#FekuJagan
#VijayawadaFloods
#2024APFloodsRelief
#AndhraPradesh
శ్రీ లక్ష్మీ దేవి దివ్య ఆశీస్సులతో,
సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో,
నిండు నూరెళ్లు జీవించాలని కోరుకుంటూ✨
ప్రజలందరికీ శ్రీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు🙏🏻
#VaramahalakshmiVratham