More than a trade deal. it’s a vision for India’s future! 🇮🇳🇪🇺
An insightful article by Union Minister Shri @PiyushGoyal Ji explains how the India–EU FTA strengthens competitiveness, protects key sectors, and opens global opportunities for Indian businesses, MSMEs, and workers.
A roadmap for growth, resilience, and shared prosperity.
రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య శాఖ బడ్జెట్ కి సంబంధించి అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను.
గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య శాఖకు కేటాయించిన బడ్జెట్, ప్రతిపాదించిన అంచనాలు, వాస్తవంగా వచ్చిన నిధులు, అలాగే వాటి వినియోగ స్థాయిలపై సమీక్షించాను. రాబోయే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రాధాన్యత క్రమంలో రూపొందించాలని అధికారులకు సూచించాను.
గతంలో మంజూరైన నిధులు ఎంత సమర్థవంతంగా వినియోగించబడ్డాయో విశ్లేషించి, ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశాను. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం, సేవల విస్తరణ, నాణ్యమైన వైద్య సదుపాయాల అందుబాటు లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగాలని సూచించాను.
#HealthBudgetReview
#APSecretariat
#ConferenceHall
#PublicHealth @BJP4Andhra@ArogyaAndhra
గుంటూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కానూరి GMCANA మాతా–శిశు ఆరోగ్య కేంద్రం (MCH Centre) ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కలిసి ప్రారంభించాను.
దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎంసీహెచ్ సెంటర్ కేవలం ఒక భవనం మాత్రమే కాకుండా, తమ జీవితాలను మలిచిన సంస్థకు పూర్వ విద్యార్థులు తిరిగి ఇచ్చిన కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనం.
తాము చదువుకున్న కళాశాల అభివృద్ధి కోసం అలుమ్ని అసోసియేషన్ చేసిన సేవలు అరుదైనవి.
అలాగే, ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సేవలందించేలా చేయడానికి ప్రభుత్వం తరఫున ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కోసం రూ.27 కోట్లను మంజూరు చేశాం. దీని ద్వారా మాతా–శిశు ఆరోగ్య సేవలు మరింత విస్తృతంగా, నాణ్యంగా అందుబాటులోకి వస్తాయి.
ప్రజారోగ్య రంగంలో గత 18–20 నెలల్లో గణనీయ ప్రగతి సాధించాం. MMR ను ప్రతి లక్ష జనాభాకు 40 నుంచి 30కి, IMR ను 19 నుంచి 17కి తగ్గించగలిగాం. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో OP సేవలు 140%, IP సేవలు 144%, అలాగే డయాగ్నస్టిక్ పరీక్షలు, శస్త్రచికిత్సలు సుమారు 150% వరకు పెరిగాయి. ఇప్పటివరకు 57% వద్ద ఉన్న ఇన్స్టిట్యూషనల్ డెలివరీలను, ఈ ఎంసీహెచ్ సెంటర్ ద్వారా 100% దాటే దిశగా తీసుకువెళ్లగలమనే విశ్వాసం ఉంది.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు అలుమ్ని అసోసియేషన్ వంటి సంస్థల సహకారం తోడైతే, హెల్దీ – వెల్తీ – హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాం. ఈ నమూనాను రాష్ట్రంలోని ఇతర వైద్య కళాశాలలు కూడా అనుసరించాలని కోరుకుంటున్నాను.
#KanuriGMCANA #MCHCentre
#100CroresProject #27CroresSupport
#PublicHealth #HealthyAndhra @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
Women are driving India’s rural transformation!
From SHGs to Bank Sakhis, from local enterprises to Lakhpati Didis, empowered women are strengthening the grassroots economy and shaping a self-reliant Bharat! 🇮🇳
#LakhpatiDidi#SelfHelpGroups
A Divyang student’s soul-stirring performance at Pariksha Pe Charcha moved millions across the country.
A beautiful reminder that determination and talent rise above all limitations! 🇮🇳
#ParikshaPeCharcha
A ceremony that always delivers iconic visuals! 🇮🇳
Set against the majestic backdrop of India’s heritage, #BeatingTheRetreat is a powerful reminder of our rich traditions, military discipline, and timeless patriotism.
Remembering Mahatma Gandhi Ji on his death anniversary.
His unwavering commitment to truth, non-violence, and ethical leadership shaped India’s freedom movement and left a lasting legacy for humanity.
His ideals continue to guide nations and inspire generations.
#MahatmaGandhi
India’s AI future is being shaped at the highest level.
CEOs and leading AI experts shared their insights after meeting PM Shri @narendramodi Ji at Lok Kalyan Marg today.
This direct engagement reflects the Modi government’s clear intent to build a robust, ethical, and globally competitive AI ecosystem, driven by innovation, governance, and national interest.
Vision, leadership, and technology moving in sync for a future-ready Bharat.
As dusk settles over Vijay Chowk, the Beating Retreat ceremony unfolds in all its timeless grandeur. 🇮🇳
The unfurling of the National Flag, the stirring military music, and the majestic setting come together to celebrate India’s discipline, tradition, and unity.
In the august presence of President Smt. Droupadi Murmu Ji, Vice President @CPR_VP Ji, and PM Shri @narendramodi Ji, the ceremony beautifully marks the solemn close of the Republic Day celebrations, a moment of pride for every Indian.
Economic Survey 2025–26 paints a picture of quiet confidence and long-term strength.
From empowering the smallest entrepreneurs through Mudra & PM SVANidhi, to resilient trade performance, a manageable CAD, and India emerging as the world’s top destination for greenfield digital investments, the fundamentals are strong.
Under PM Shri @narendramodi Ji, India is not chasing headlines, but building durable economic capacity, expanding global partnerships, and ensuring inclusive growth reaches the last mile.
Economic Survey 2025–26 paints a clear picture of India’s health transformation.
1. IMR down 37% in a decade
2. Life expectancy at 70.3 years
3. Higher calorie & protein intake (rural + urban)
4. 42.78 crore Ayushman Bharat cards, 1.8 lakh+ Ayushman Arogya Mandirs
5. Strong push on mental health & digital addiction control
This is outcomes-driven public health reform, built on nutrition, technology, and access under the Modi government.
#HealthForAll
ఒంగోలు నగరంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నాను. 16 సంవత్సరాల లోపు బాల బాలికలతో తెలుగు భాషా వికాసం, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో తొలిసారిగా నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం, తెలుగు భాష చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
మాతృభాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రాణం. తల్లి ఎంత పవిత్రమో, మాతృభాష కూడా అంతే పవిత్రం. తెలుగు భాషను కాపాడటం అంటే మన అస్తిత్వాన్ని కాపాడుకున్నట్టే. మాతృభాషలో విద్యాభ్యాసం చేస్తే సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు నిరూపించాయి.
ఉర్దూ గజల్స్‌ను తెలుగు భాషకు అన్వయించి సంచలనాత్మక ప్రయోగాలు చేయడమే కాకుండా, 125 ప్రపంచ భాషల్లో గాంధీజీ సందేశాన్ని వినిపించి, మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు నాలుగు అంతర్జాతీయ రికార్డులను సాధించిన శ్రీ గజల్ శ్రీనివాస్ గారు తెలుగు భాషకు గర్వకారణం. రాష్ట్ర విభజన అనంతరం మూతపడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్తును పునఃప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం అభినందనీయం.
ఇంగ్లీష్ మాధ్యమం గొప్పదనే భావన నుంచి బయటికి వచ్చి, ముందు మాతృభాషలో పట్టు సాధిస్తే ప్రపంచంలోని ఏ భాషనైనా అవలీలగా నేర్చుకోవచ్చు. తెలుగు మీడియంలో చదివి కూడా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న అనేక నాయకులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇందుకు సాక్ష్యం. విద్యార్థులు చదువుతో పాటు సమకాలీన పరిణామాలు, శాస్త్రసాంకేతిక పురోగతిపై అవగాహన పెంచుకొని, రాష్ట్రం-దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
ఇలాంటి కార్యక్రమాలు తెలుగు భాష భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందనలు.
#TeluguLanguage #AndhraSaraswataParishat
#CulturalAwakening #MotherTongue
#TeluguPride @BJP4Andhra@JaiTDP@JanaSenaParty@ArogyaAndhra
The unholy alliance of AAP and Congress has been decisively defeated in Chandigarh.
With the clear support of elected corporators, NDA now has a BJP Mayor in the city, congratulations to Saurav Joshi Ji.
This victory reflects unity, discipline and the tireless efforts of our karyakartas. Congratulations to the entire @BJP4Chandigarh for this well-deserved success.
A proud moment in India’s parliamentary history! 🇮🇳
For the first time, the country’s first woman Finance Minister, Smt. @nsitharaman Ji, will present the Union Budget for the 9th consecutive time, an unprecedented milestone.
This reflects how the Modi government is driving women empowerment in the true sense, through leadership, responsibility, and real representation at the highest levels.
“The President’s Address reflects the trust of 140 crore Indians, their capabilities and aspirations, especially of our youth. It also lays down guidance for every MP as we begin 2026.”
- PM Shri @narendramodi Ji
A clear call for responsibility, purpose, and collective commitment to the nation’s future 🇮🇳
Warm tributes to Adarniya Prof. Rajendra Singh Ji (Rajju Bhaiya) on his birth anniversary.
The 4th Sarsanghchalak of the RSS, he dedicated his life to discipline, character-building, and selfless service to the nation. His ideals continue to inspire generations.
#RSS