పార్టీ ఉంటే 2029 లో కలుద్దాం bye 🙏🙏🙏🙏
@PawanKalyan // @JanaSenaParty
కేవలం 2 మేయర్ సీట్ల కోసమా ఇంత హైడ్రామా 🤮🤮
శ్రీకాకుళం, కాకినాడ ఇప్పట్లో ఎలక్షన్స్ జరగవు
ఇక సెలవు 🙏🙏🙏
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
Drive business class with the MG Windsor EV.
Avail depreciation tax savings upto ₹4.4 Lakh before September 30.
Enjoy 60 percent assured buyback in 3 years and lifetime battery warranty.
BaaS starting at ₹9.99 Lakh.
ఈ ఒక కోరిక ❤️🔥 మాది తీర్చు అన్నయ్యా 🙌🙌❤️❤️❤️ జీవితాంతం నీకు రుణపడి ఉంటాము… 🙏
నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఈ ఒక్క కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ❤️ @PawanKalyan@JanaSenaParty
ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే మా టీడీపీ పార్టీ కి , కార్యకర్తలకు ధైర్యం వచ్చింది. ఆయన వల్లే బయటికి ధైర్యంగా రాగలిగాం, ప్రశాంతంగా తిరగగలిగాం - టీడీపీ MLC & TDP State Spoke Person కావలి గ్రీష్మా గారు. ❤️
#PawanKalyan#NDA
"SEPTEMBER 9"📌
శివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటాదో తెలియదు కానీ..@PawanKalyan కు తిక్క రేగితే ఎలా ఉంటాదో తెలియజేసిన రోజు 🥵
ఆ రాత్రి జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది
151 సీట్లతో మబ్బుల్లో విహరిస్తున్న @YSRCParty ని పాతలంలోకి తొక్కేసింది