జనసైనికుడు అనే నేను,త్రికరణ శుద్దితో, మనసా,వాచా, కర్మణా ,పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేనలో అందరును కలుపుకొని,నిస్వర్ధముతో, భావితరాలు బాగు గూర్చి కళ్యాణ్ గారి అడుగు జాడల్లో నడుస్తానని,ఏ స్వార్ధముతో, ఏ రాగ ద్వేశాలకు లోనవనని ,చివరివరకు పవన్ కళ్యాణ్ గారితో నడుస్తానని చెపుతున్నాను
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే యువకుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ… నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను.
ఈ రోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగింది.అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతని అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం.
నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి.
��దే సమయంలో ఈ రోజు నా వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ పోలీసు శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ��ెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను.
ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను.
A few days ago, I came across a video of Niranjan from Hanumakonda, Warangal, who is bravely battling a rare disease and had expressed a heartfelt wish to meet me. Today, I had the privilege of visiting him and spending time with him and his family.
I went there believing I was fulfilling his wish. But it was Niranjan who left me inspired. His courage, resilience, and unwavering spirit in the face of adversity are truly remarkable.
I extend my sincere gratitude to the Hon’ble Chief Minister of Telangana, Shri @revanth_anumula Garu, the Government of Telangana, and the Telangana Police Department, from senior officers to every constable, for their support and coordination.
To everyone in Warangal including Janasainiks and Parents leaders@@JanaSenaParty , I thank you for the immense affection and warmth you have always showered upon me. Your love and blessings are a constant source of strength, and I shall cherish them forever.
@TelanganaCMO
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
500+ days in jail.
Bail denied. Again.
Chinmoy Krishna Das Prabhu, a spiritual leader and an ISKCON monk, continues to languish behind bars in Bangladesh while the world watches.
When even his lawyers are intimidated, threatened and silenced in court corridors, what justice are we even talking about?
Is advocating for the rights of the Minority Hindu community a crime? When a saffron-clad soul is treated like a criminal for raising his voice, the world CANNOT remain silent.
I appeal to the Government of Bangladesh to give medical aid and, more importantly, access to fair justice to Chinmoy Krishna Das Prabhu immediately. May he be granted bail at the earliest.
And to all the pseudo-secularists and Selective Human rights Activists around the World who flood timelines overnight, wave watermelons and trend hashtags on cue, your silence can be still heard. Apparently, your humanity has a filter.
@bdhc_delhi@UNHumanRights@UN_HRC@UN
#FreeChinmoyKrishnaDas
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Landed in Muscat, Oman. This is a land of enduring friendship and deep historical connections with India. This visit offers an opportunity to explore new avenues of collaboration and add fresh momentum to our partnership.
బల్లెడ అప్పలరాజు మాస్టారు మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది. ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నంలో బోటనీ సబ్జెక్టు బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది. సైన్స్, మోరల్ వేల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్��ను ఆర్టిస్టిక్‌గా రూపొందించి, నిర్వహిస్తున్న తీరు అభినందనీయం.
वीरता जहाँ पर नहीं, पुण्य का क्षय है।
वीरता जहाँ पर नहीं, स्वार्थ की जय है।।
- Dinakar
दशकों तक सहनशीलता... सहनशीलता!
अत्यधिक सहन के बाद मौन बैठी संपूर्ण भारतवर्ष को "ऑपरेशन सिंदूर" के माध्यम से फिर से वीरता की भावना से भर देने वाले तीनों सेनाओं के वीर नेतृत्व को, और उनके साथ अडिग होकर खड़े रहे प्रधानमंत्री श्री @narendramodi जी को हार्दिक धन्यवाद...!!
हम ��पके साथ हैं, हमेशा। जय हिन्द!!
@adgpi @IAF_MCC @indiannavy
#OperationSindoor
జనవాణి పనివేళల్లో మార్పు
అర్జీదారుల సౌకర్యార్థం వాతావరణంలో ఎండ తీవ్రత వల్ల జనవాణి పని వేళల్లో మార్పు చేయడం జరిగింది.
కొత్త పని వేళలు : సోమవారం నుండి గురువారం వరకు
ఉదయం 9:30 గం. నుండి మధ్యాహ్నం 12:30 గం. వరకు..
కొనసాగింపుగా సాయంత్రం 4:30 గం. నుండి 5:30 గం. వరకు.
ఈ కొత్త సమయములు 21-04-2025 నుండి అమలులోకి వస్తున్నందున అందుకు అనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించుకోవాల్సిందిగా అభ్యర్థన.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం,
మంగళగిరి.
#JanaSenaJanaVaani
బాబాసాహెబ్ డా.���ి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్తాం, ప్రతీ వర్గానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - @PawanKalyan
#AmbedkarJayanti
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు.
హరహర మహాదేవ్
జై తెలంగాణ
విజయశాంతి
It is not which part of ‘Bharat’ you come from , but what you did for ‘Bharat.’You made our ‘Bharat’ proud
Dear ‘ Nitish Kumar Reddy,’ for making history as the youngest cricketer from Bharat to score a Test century on Australian soil. You showcased your brilliance with a remarkable knock of 114 runs in the crucial fourth Test match of the Border-Gavaskar Trophy (BGT) at the iconic Melbourne Cricket Stadium.
May you continue to achieve many more world-class records, take Bharat's flag to greater heights, and inspire the youth to develop an interest in sports with passion and determination. Wishing Team Bharat great success in winning this series.
#AUSvIND #BGT2024 @BCCI
పారిశ్రామిక రంగంలో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీ రతన్ టాటా గారు నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడు. ఆయన అస్తమయం దేశానికి తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను - @PawanKalyan#RatanTata