బిజెపి హిందువుల పార్టీ అని గర్వంగా చెప్పుకుంటాం..
నరేంద్ర మోదీ గారు ఆపర శివభక్తుడు...
మోదీ గారు దర్శించుకున్న శైవ క్షేత్రాల్లో పావు వంతు కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి దర్శించుకోలేదన్నది దేశ ప్రజలందరికీ తెలుసు.
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నది పరమశివుడు కొలువుదీరిన కాశీ నుంచే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకుంటే మంచిది!
1200 బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ను నాశనం చేసిన్రు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు.
మేము తింటాము మీరు తినండి అనే విధానం నడుస్తుంది. మండల స్థాయి అధికారులకు కూడా ఫార్మ్ హౌజ్ లు ఉన్నాయంటే ఎటు పోతుంది పరిపాలన. ఎటు చూసినా అవినీతి లంచగొండితనం ! అందిన కాడికి దండుకోవడం !
నాణ్యమైన విద్య లేదు వైద్యం లేదు. పిల్లలకు ఉపాధి లేదు. ప్రభుత్వ బడులను, ప్రభుత్వ ఆస్పత్రులను గాలికి వదిలేసిన్రు.
పెద్ద మూడు పార్టీలు గట్లనే పాడయినయి. పొద్దున లేస్తే చెత్త రాజకీయాలు.
ఇంకెన్నాళ్లు ???
@ncbn@PawanKalyan@naralokesh Garu🙏
I humbly request your support for my MBBS education.I scored 502 in NEET 2026 (AIR 87,013) and secured an MBBS seat at KIMS Amalapuram this year.I come from a farming family.Sir I can provide u all the documents for verification
#MBBS#HELP
అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణ మహోద్యమం కోసం అవిరళ కృషి చేసిన మహానీయుడు కీ.శే. మాననీయ అశోక్ సింఘాల్ గారి జన్మ శతాబ్ది ఉత్సవాల ఆహ్వానము
తేది: 04 అక్టోబర్ 2026 ఆదివారము
సమయం: సా॥ 04:00 గం॥లకు
వేదిక: S.Y.R. కన్వెన్షన్ హాల్, RCI రోడ్డు, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం దగ్గర, భాగ్యనగరం
A mother monkey lost her life, and people came together to bury her with dignity. 💔
But her little baby simply refused to leave her side.
It stayed close, as if hoping its mother would wake up one more time.
Moments like this remind us that animals feel love, grief, and loss just like we do.
వాళ్లు ఏం చేసినా.. ఏం చింపిన నా మనోబలాన్ని తగ్గించలేరు - ప్రీతి రెడ్డి.
వాళ్లు ఏం చింపిన నా లో ఉన్న మనోబలాన్ని చింపలేరని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి అన్నారు.
#Telangana#BRSParty#MallaReddy#PreethiReddy#iNews
EPFO వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, OTPలు రాకపోవడంతో చాలామంది విసిగిపోతున్నారు. కానీ,
ఇప్పుడు మీ వాట్సాప్ నుంచే PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు!
ఎలాంటి సైట్ లాగిన్ లేకుండా 2 నిమిషాల్లో ఎలా చెక్ చేయాలో ప్రాసెస్ చూద్దాం త్రెడ్ లో 👇1/5
₹5,000 డిపాజిట్‌తో Post office ఫ్రాంచైజీ ద్వారా నెలకు ₹30,000 దాకా సంపాదించవచ్చని వార్తలు చూస్తున్నాం.
అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుంది?
ప్రతీ సర్వీస్‌కి కమీషన్ ఎంత వస్తుంది?
ఎవరు అప్లై చేయొచ్చు? దీనిపై పూర్తి వివరాలతో ఈ త్రెడ్ 🧵👇1/6