Dr R S Praveen Kumar is one of the most humble and kind humans I have met. He works tirelessly towards a better world…every single day. He could’ve held on to his plush job and not care a damn for the society around, but his conscience didn’t allow him to
I am proud of being his colleague
To troll him in the name of caste is an indicator of how low we have fallen as a society
To those that are saying casteist nonsense, I hope you all become humans soon. Sending you love and sanity
Jai Bhim
Jai Hind
Jai Telangana
11th Anniversary of conquering the mighty Everest peak by Swaero kids, Poorna and Anand. This day(May 25th) is celebrated as #VictoryDay by all #Swaeroes everywhere where the kids scale the hill/hillock or any high place in their locality and unfurl swaero flag. Proud to be a swaero. #NeverFearUnknown #NeverGiveUp
అలంపూర్ నియోజకవర్గం కొండేర్ గ్రామంలోని తమ నివాసంలో మాజీ నాగర్ కర్నూల్ ఎంపీ సీనియర్ రాజకీయనాయకులు డా. మంద జగన్నాథం గారు మీడియా సమావేశం ఎర్పాటు చేసి నాకు బేషరతుగా మద్దతు తెలిపినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏.
డా. జగన్నాధం గారి లాగానే చాలా మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు నాకు ఫోన్లు చేసి తమ విలువైన మద్దతు తెలిపారు. వాళ్లకు, వాళ్ల అనుచరులకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏
తెలంగాణ అంతటా ఇదే వాతావరణం నెలకొన్నది. కాంగ్రేసు-బీజేపీల పచ్చి మోసం వల్ల గాయపడ్డ తెలంగాణ దెబ్బతిన్న పులిలా గాండ్రిస్తున్నది.
ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న యుద్దం
త్యాగానికి భోగానికి మధ్య,
ఆశయానికి అహంకారానికి మధ్య
తెలంగాణకు, దోపిడి కాంగ్రేసు-బీజేపీల కూటమికి మధ్య
నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న
యుద్దం.
ఇందులో త్యాగమే జయిస్తుంది.
తెలంగాణే జయస్తుంది.
కారే జయిస్తుంది
గులాబీనే వికసిస్తుంది.
Sacrifice Triumphs
बलिदान में विजय निश्चित हैं।
@KCRBRSPresident@KTRBRS@BRSparty
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత , రచయిత, మేధావి డా. పసునూరి రవీందర్ గారిపై బీజేపి-ఆరెస్సెస్-ఏబీవీపి అల్లరి మూకలు కాకతీయ విశ్వవిద్యాలయంలో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడి మంద క్రిష్ణ మాదిగ గారిని ఆలింగనం చేసుకుంటడు..
మరో వైపు బీజేపి-ఏబీవిపి అల్లరి మూకలు అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావి డా పసునూరి రవీందర్ పై అత్యంత పాశవికమైన దాడి నిర్భయంగా చేస్తరు!!
ఈ దాడి అంతా పోలీసుల సాక్షిగా జరిగింది. ఇంత వరకు నిందితులు అరెస్టు కాలేదంటే @revanth_anumula గారి పాలన ఎంత ఘోరంగా ఉందో ఊహించండి.
అందుకే దళిత వ్యతిరేక బీజేపీని తెలంగాణ నుండి తరిమేద్దం పదండి.✊ బీజేపిలో ఉన్న మాదిగ సోదరులారా ఒక్క సారి ఆలోచించండి.
I condemn the brutal attack on prominent intellectual Dr Pasunoori Ravinder by BJP-ABVP in KU campus today.
#Pasunoori
#SayNoToBJP
@TelanganaDGP
🔷 Happy to introduce the BRS Party Nagarkurnool MP candidate Retd. IPS officer Dr. RS Praveen Kumar garu
🔹Born in the Nallamala forest region, Dr. Praveen Kumar garu served as an IPS officer for 26 years, displaying exemplary leadership and courage in maintaining law and order, notably in sensitive regions of Telangana and Andhra Pradesh, as well as in conflict zones like former Yugoslavia.
🔹He received accolades including the Police Medal for Gallantry, President’s Police Medal for Meritorious Service, and the United Nations Police Medal.
🔹Dr. Praveen Kumar holds a Master’s degree in Public Administration from Harvard University. His tenure as a police officer was marked by people-friendly policing initiatives.
🔹Dr. Praveen Kumar garu assumed the role of Secretary for Social Welfare and Tribal Welfare Residential Schools after the formation of Telangana, where he embarked on a mission to transform the lives of underprivileged children.
🔹Under KCR’s visionary leadership, Praveen Kumar revolutionized the Gurukul educational institutions. The Gurukul students from diverse backgrounds excelled in national-level exams and secured admissions to prestigious universities like IITs, NITs, and medical colleges.
🔹Also, the Gurukul students made India and Telangana proud by winning as many as 450 national and 16 international medals.
🔹He left his 6 years of service and plunged into public service to work for the downtrodden.
🔹As Dr. RS Praveen Kumar contests from Nagarkurnool parliament seat, his unwavering dedication to social justice makes him an ideal candidate
🚗 Vote for Car
✊ Vote for Dr. RS Praveen Kumar
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలకారకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చేతుల మీదుగా బీ ఫాం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రేసు బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా మీ నమ్మకాన్ని వమ్ముచేయను, సర్. చారిత్రాత్మక విజయాన్ని సాధించి నాగర్ కర్నూల్ ప్రజలకు విశ్వసనీయ సేవకుడిగా ఉంటా.🙏
Feeling blessed to have received B form from the hands of Telangana’s first Chief Minister and @BRSparty Supremo. Sri #KCR garu today. I shall work hard to win this epic battle and serve the people of NagarKurnool with all humility and sincerity.
@KTRBRS
ఈ రోజు ఉదయం 6 గం.లకు కల్వకుర్తి పట్టణంలో స్థానిక మునిసిపల్ ఛైర్మన్, శ్రీ ఎడ్మ సత్యం మరియు పార్టీ నాయకులు శ్రీ సింగం విజయ్ గౌడ్ గార్లతో, మరికొంత మంది వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ చేశాను. రాబోయే రోజుల్లో నాగర్ కర్నూల్ పార్లమెంటు ప్రాంతం ఆరోగ్యానికి చిరునామా కాబోతుంది.
#BRS4Health
#RSP4Fitness
#RSP4NGKL
#రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రజలను ఏమని ఓట్లు అడగాలో తెలియడం లేదని కాంగ్రెస్ లో ఉన్న లీడర్లే అంటున్నారు. ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించేముందు మీ పరిపాలన గురించి మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి 🤦♂️..
#IamRSP
కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాం లు వివరిస్తున్న రేవంత్ రెడ్డి. మరి ఏ మొకం పెట్టుకొని కాంగ్రెస్ లో ఉండి ఇంకా కాంగ్రెస్ లో ఓటు వేయమని అడుగుతున్నావు రేవంత్ రెడ్డి.
@INCTelangana@BRSparty@RSPraveenSwaero
@NKRL_Parliament
@RSPFollower
Dear fellow Bahujans,
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of this great party to suffer because of recent decisions (no matter how well informed they are) in Telangana under my leadership.
At the same time I also don’t want to compromise on certain core principles and personal character.
As a #swaero I shall not blame anyone and I also do not want to cheat those who trusted me.
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం.
నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.
It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana.
I profusely thank most hon’ble #Behenji @mayawati for trusting and guiding me all through. You continue to be my hero, #Behenji🙏. I shall always keep the core principles on which this Mission for Social Justice founded by Manyavar Kanshiram in my mind through out my life. I thank Sri Ramji Gautham ji, MP Rajya Sabha for handholding me in this short journey through the world of Bahujan politics.
I am also indebted to all Bahujans of this country forever for their trust on me. I want to assure you all that I won’t bow down to ‘any pressure’ in preserving the sacred constitutional values #justice #liberty #equality and #fraternity and work tirelessly to transform Bahujans as a righteous, self reliant, forward looking, and fearless class in my own way. This will be my lifetime mission.
I thank people of Telangana and India for standing by me all through.
మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా.
आख़री सास तक बहुजन बन के रहूँगा.
జై భీం.
✊