Jasprit Bumrah in IPL 2024:
4-0-14-3 vs GT
4-0-36-0 vs SRH
4-0-26-0 vs RR
4-0-22-2 vs DC
4-0-21-5 vs RCB
4-0-27-0 vs CSK
4-0-21-3 vs MI
The Carry-Job is unreal. 🫡
*చిరంజీవి బ్లడ్ సెంటర్ నుండి 500 యూనిట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు*
*సరఫరా** .
ప్రజలకు సేవ చేయడంలో తానెప్పుడూ ముందుంటానని.. అత్యవసర సమయాల్లో వారిని ఆదుకునేందుకు ఎంతటి స్థాయికి వెళ్లేందుకైనా వెనకాడనని చెప్పిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు.
#BreakingNews
తుని లో మామిడి రైతులపై పోలీస్ తీరు.,.. ఇలా ఉంది..... పండించిన పంట రోడ్డు ప్రక్కన అమ్ముకోకపోతే ఎక్కడ అమ్ముకుంటాడు అండి ఇది ఎంత దారుణం చూసిన వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళంట నీళ్లు వస్తున్నాయి రైతు కన్నా అడుక్కుతిన వాడు నయం అన్నట్టుగా ఉంది దృశ్యం ఇలాంటి రైతుని ఇబ్బంది పెట్టొచ్చా రైతుని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం కూడా ఎన్నో రోజులు ఉండదు సర్వనాశనం అయిపోక తప్పదు🙏 సేవ్ రైతన్న🙏 ✊✊✊
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు.
#JSPWithAPFarmers