Top Tweets for #JSPWithAPFarmers
భారతీయులు అందరికీ 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ! మీ తోట రాజా రమేష్.......
#SaveAPFromYSRCP #JSPForBetterSociety #JanaSenaVarahi #HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra #VoteForGlass #JSPWithAPFarmers #jspveeramahila

పోలవరం ప్రాజెక్ట్ పై కథాకళి బాగుంది....
ఆంధ్రా వినాశనానికి పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది @ysjagan ప్రభుత్వమే.....
@JanaSenaParty
#JSPForNewAgePolitics
#jspwithapfarmers
#SaveAPfromYSRCP
https://t.co/wQsab5bgX2
పోలవరం వస్తే జరిగే అభివృద్ధి ఏంటో తెలియక ఆంధ్ర ప్రజలు దుర్మార్గులైన నాయకులకు ఓట్లు వేస్తున్నారు
నిజమైన ప్రజానాయకుడు @PawanKalyan గారిని గెలిపించండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు
జై జనసేన
#APNeedsPawanKalyan
#JSPForNewAgePolitics
#jspwithapfarmers
@NagaBabuOffl
వైసీపీ పాలనలో అటకెక్కిన పోలవరం - కథాకళి ఎపిసోడ్ - 2
రాష్ట్రానికి వేల కోట్ల ఆదాయ వనరులను, యువతకు ఉద్యోగాలను అందించే అక్షయ పాత్ర పోలవరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్ట్ పూర్తిచేయకుండా, గాలికొదిలేసి రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది @YSRCParty ప్రభుత్వం - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు.
#SaveAPFromYSRCP #YSJaganFailed
విరామంలో వచ్చినా ప్రభుత్వం విస్మరించిన బాధ్యతను విరామం లేకుండా చేసేలా చేసిన
వీరుడు రా జనసేనాని😎 @ysjagan
#APHOPEJSP
#APCMPAWAN
#JSPForNewAgePolitics
#jspwithapfarmers
#జైజనసేన ✊
విరామం మధ్యలో వస్తేనే మీకు తడిసిపోతుంది..జూన్ నుంచి ఫుల్ టైం వచ్చేస్తున్నాడు , ఇంక జగన్ రెడ్డి గారు తాడేపల్లి లో తడిగుడ్డ వేసుకొని .......
@JanaSenaParty @PawanKalyan @YSRCParty
అకాల వర్షాలతో నష్టపోయిన తెనాలి రైతులను పరామర్శించిన @JanaSenaParty PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
#JSPWithAPFarmers
Link: https://t.co/z3g096RHlA
అకాల వర్షాలతో నష్టపోయిన తెనాలి రైతులను పరామర్శించిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
#JSPWithAPFarmers
Link: https://t.co/YMjKlB83t9
కొత్తపేట నియోజకవర్గం అవిడి గ్రామ రైతు పాలంకి శ్రీనివాసరావు గారు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరిస్తూ @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి ఇచ్చిన వినతిపత్రం.
#JSPWithFarmers
#JSPWithAPFarmers
పంట సిద్దంగా ఉన్నా సరే కొనకుండా ఆలస్యం చేసింది @YSRCParty ప్రభుత్వం. ఈలోపు అకాల వర్షాలతో పంట దెబ్బతింది, ముందే కొని ఉంటే అసలు పంట నష్టం జరిగేది కాదు - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
#JSPWithAPFarmers
మనలో చాలా మందికి ఆవేశం ఆరాటమే తప్ప ఆలోచన లేదు అని అర్థమైంది.
నిలబెట్టిన మన ప్రతీ అభ్యర్ధీ గెలిస్తే సీఎం సీటు ఎవరినీ అడక్కుండానే మనదౌతుంది. లేనప్పుడు అడిగినా ఎవ్వడూ ఇవ్వడు.
ఇంత సింపుల్ విషయం ఎందుకు అర్ధం కాదు!?
#JSPWithAPFarmers
#JSPForNewAgePolitics
రేపు ఉదయం 7.30 గంటలకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ హాట్ టాపిక్ "టార్గెట్ జగన్"
"వైసీపీని గద్దె దించాలన్న పవన్ లక్ష్యం నెరవేరేనా? పవన్ కళ్యాణ్ వ్యూహాన్ని జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారు?"
@JanaSenaParty
@PawanKalyan
#SaveAPfromYSRCP
#JSPWithAPFarmers
#JSPForNewAgePolitics
One Condition is
To safeguard Andra Pradesh
To Take back Power from YCP
And Give back power to People through alliance
That’s what We r working towards it & i think it will happen ~ @PawanKalyan
#JSPWithAPFarmers
వేదనల కళ్లంలో వ్యధల దిగుబడి
#JSPWithAPFarmers

పొత్తులు ఎత్తులు .. ఆయనకు వదిలేసి..
చిరకాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను వెలికి తీసి @PawanKalyan గారికి చెప్పండి..
వాటి మీద మీ శక్తి మేరకు తోచినంత అధ్యయనం చేయండి.. నలుగురికి చెప్పండి
Your
#TeamRajakeeyam
#JSPWithAPFarmers
అందరికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు..
తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే సరిపోతుంది.
ప్రెస్ మీట్ లో @PawanKalyan గారు
ఈ ఒక్క మాట.. చాలు మేము టీం రాజకీయంగా నమ్మే సిద్ధాంతం ఇదే ♥️
Thanks for this Word
The Same word we repeated in many Political Spaces.
#JSPWithAPFarmers
మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఆరు నెలలు పట్టింది.. ఈ మద్యలో ఆ డబ్బులు వల్ల పథకాలకు వాడుతున్నారు .. వైసీపీ ప్రభుత్వం మమల్ని దోచుకుంటునది
#JSPWithAPFarmers
రైతులకు న్యాయం చేయకపోగా.. వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే కేసులు పెడ్తున్నారు - @PawanKalyan గారు
#JSPWithAPFarmers
ఊర్లో ఉన్న మిల్లు వదిలేసి, దూరపు ఊర్లో మిల్లులకు ధాన్యాన్ని పంపించమని, అనవసరమైన ఖర్చు భారం మాపై వేస్తుంది ఈ ప్రభుత్వం - కడియం రైతు ఆవేదన
#JSPWithAPFarmers
రైతు భరోసా కేంద్రాలు పూర్తిగా వైసీపీ దాలరుల కేంద్రాలుగా మారిపోయాయి - మనోహర్ గారు
#JSPWithAPFarmers
Last Seen Hashtags on Sotwe
อุดรทำถึง
Seen from Thailand
Northernjersey
Seen from United States
anxiouspanda()
Seen from United States
thundr
Seen from Brazil
นมเด็ก
Seen from Thailand
MGAI
Seen from United States
مريم_حريري
Seen from United States
minichatt
Seen from Chile
k9girl filter:videos()
Seen from Sweden
mrpuzzlesnsfw
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
















