పార్టీ బలోపేతానికి అనునిత్యం కష్టపడుతూ కార్యకర్తల కష్ట సుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇస్తున్న గుంతకల్లు నియోజకవర్గం ఇంచార్జ్ మరియు మాజీ శాసన సభ్యులు శ్రీ. ఆర్. జితేంద్ర గౌడ్ గారు
@vijaychinthak@JaiTDP@naralokesh@ncbn@SaiTDP_Official
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఉద్యోగులకు తీవ్ర నష్టం.కేంద్రం నిర్ణయంతో ప్లాంట్ ను నమ్ముకొని జీవనం సాగిస్తున్న లక్షల మందికి అన్యాయం జరుగుతుంది.ఏడాది కాలంగా పోరాటం చేస్తున్న కార్మికుల న్యాయమైన కోరికను కేంద్రం పరిగణలోకి తీసుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
శవం కనిపిస్తే తాడేపల్లి కోటకి పట్టరాని ఆనందం!!
నాడు తండ్రి శవం పక్కన, ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు దాని తర్వాత ఫేక్ ఓదార్పు యాత్రల నుండి
నేడు కరోనతో పేదోడి ప్రాణాలు పొతే దొంగ ఓట్లు వేసుకోవచ్చు అనే ఆలోచనలు దాకా
మీ పైశాచిక ఆనందానికి మీకు మీరే పోటీ.
#JaganMadeCovidDisaster
If there wasn’t any Oxygen shortage they wouldn’t have died.
You can’t just say AMBULANCE TANKER in a recorded pressmeet and escape.
Who are responsible for those 31 families who lost there loved once just because of your incompetence @ysjagan ?
#JaganMadeCovidDisaster
కోట దాటి బయిటికి రావు అందరికంటే ముందు వ్యాక్సిన్ వేయించుకున్నావు, అది కూడా covaxin.
ప్రజలకి అదే వాక్సిన్ అడిగితే చంద్రబాబు చుట్టాలు అని విషం కక్కుతావు.
నీకు ఎవరు తెప్పిస్తే వేసుకున్నావు ?
ప్రాణాలు పోతున్న వాక్సిన్ ఆర్డర్ పెట్టకుండా వీళ్ళు చేసే డ్రామాలు ప్రజలు గమనించాలి.
తిరుపతి రుయా ఆస్పత్రిలో వారు చనిపోలేదు, దయ లేని @ysjagan ప్రభుత్వం చంపేసింది. 11 మంది కాదు 30 మంది మరణించారు అని రుయా ఆసుపత్రి ముందు నిరసన తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళా ప్రత్యక్ష సాక్షి.(1/4)
#ResignJagan
కరోనా తో ప్రాణాలు కోల్పోవడం వేరు మెరుగైన చికిత్స అందక , ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవడం వేరు. ఇవి ప్రభుత్వ హత్యలు. అలాహాబాద్ కోర్టు చెప్పినట్టు ఇది మారణహోమం.#ResignJagan
మాజీ ఎంపీ, మాజీ విశాఖ మేయర్ సబ్బం హరి గారు తుదిశ్వాస విడిచారన్న వార్త ఎంతో బాధాకరం. ఆయన చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ఆయన మరణం @JaiTDP పార్టీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.