తెలుగు యువతకు ప్రేరణగా నిలిచిన, సాంకేతికతతో సేవలను ప్రజలకు చేరవేసిన నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభా��ాంక్షలు!
మీ నాయకత్వం మరింత బలంగా, మీ దారిలో వేలాది యువత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం. 🎉🙏
#HappyBirthdayNaraLokesh #Inspiration #YouthLeader" @naralokesh @JaiTDP
Sir as you know many pligrims got to Sabarimala with Irumudi which is sacred by air but sadly the same is not being allowed in hand baggage so please do the needful. @ncbn@naralokesh@RamMNK
Regards,
Bala-TDPTS
Good afternoon swami,
Sir as you are well aware the Sabarimala temple is getting opened tomorrow and may pilgrims travel by air . Irumudi which is very sacred is not being allowed as cabin baggage. Please look into the matter and do the needful.
Regards,
BALA-TDPTS
@RamMNK
Swami Saranam,
Swami as you are well aware the Sabarimala Ayyappa temple got opened. many pligrims go by air to Sabarimala with Irumudi Kattu which is sacreda and is being not allowed in cabin baggage so request you to do the needful.
Regards
Bala TDPTS
@naralokesh
Swami Saranam,
Swami as you are well aware the Sabarimala Ayyappa temple got opened. many pligrims go by air to Sabarimala with Irumudi Kattu which is sacreda and is being not allowed in cabin baggage so request you to do the needful.
Regards
Bala TDPTS
@naralokesh
Swami Saranam,
Swami as younare well aware the Sabarimala Ayyappa temple got opened yesterday. many pligrims go by air to Sabarimala with Irumudi Kattu which is sacreda which is being not allowed in cabin baggage so request you to do the needful.
Regards
Bala TDPTS
@RamMNK
Swami Saranam,
Swami as younare well aware the Sabarimala Ayyappa temple got opened yesterday. many pligrims go by air to Sabarimala with Irumudi Kattu which is sacreda which is being not allowed in cabin baggage so request you to do the needful.
Regards
Bala TDPTS
@RamMNK
Good afternoon swami,
Sir as you are well aware the Sabarimala temple is getting opened tomorrow and may pilgrims travel by air . Irumudi which is very sacred is not being allowed as cabin baggage. Please look into the matter and do the needful.
Regards,
BALA-TDPTS
@RamMNK
@RamMNK Good afternoon swami, Sir as you are well aware the Sabarimala temple is getting opened tomorrow and may pilgrims travel by air . Irumudi which is very sacred is not being allowed as cabin baggage. Please look into the matter and do the needful.
Regards,
BALA-TDPTS
@ImYanamala@ncbn@APPOLICE100 గొప్ప తెలివి రాజా నీది .. ఆగి ఉన్న ఆటోలో కూర్చుంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారు కదా ...అందుకే మిమ్మల్ని Pay...tm batch అనేది
రాష్ట్ర ప్రగతి కోసం అలుపెరుగక శ్రమిస్తున్న యువ కెరటం , తెలుగుదేశం పార్ట్ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు . @naralokesh
అన్నా.. అన్నా... అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవ���డివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ.
ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేద���. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం.
అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబ��, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు.
పసుపు సైనికుడు @SrinuLokeshIst నిన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసి చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉంది అని కుటుంబ సభ్యులు వాళ్�� తెలిపారు..
శ్రీను పరిస్థితి తెలియగాని @TeamNaraLokesh వెంటనే స్పందించి హాస్పిటల్ వారితో మాట్లాడి తగు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చి చిలకలూరిపేట హాస్పిటల్ నుండి గుంటూరు హాస్పిటల్ కు తరలిస్తున్నారు..
సంఘటన జరిగిన వెంటనే తెలిస్తే బాగుండేది.. ఇంత సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చి ఉండేది కాదు.. శ్రీను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం కాని కొన్ని పోస్టులు విచిత్రంగా ఉంటున్నాయి.. 70 లక్షల కుటుంబ సభ్యులు ఉన్న పార్టీలో ప్రతి వ్యక్తి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం సాధ్యం అయ్యేపనేనా.. అన్న ఆలోచన లేకుండా ప్రతి దానికి అధిష్టానంని విమర్శించడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలి..
2019 నుండి 2024 మధ్యలో అధికారంలో లేకపోయినా చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు కష్టం వచ్చిన ప్రతి కార్యకర్తకి అన్ని రకాలుగా అండగా ఉన్న సంగతి మనకందరికి తెలిసిందే..
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కష్టం వచ్చిన ప్ర���ి కార్యకర్త కష్టాన్ని తన కష్టంగా భావించి ప్రతి సమస్యని తీరుస్తున్న @naralokesh నిబద్దతని తక్కువ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టడం మనల్ని మనం తక్కువ చేసుకోవడమే.. పోస్ట్ పెట్టేముందు అలోచించి పెడితే బాగుంటుంది..
శ్రీను త్వరగా కోలుకోవాలని అందరం దేవుడిని ప్రార్థిద్దాం.. సమస్యని టీం దృష్టికి తీసుకువచ్చిన @BalaChv కి విషయం తెలిసి వెంటనే స్పందించిన లోకేష్ గారి టీంకి ధన్యవాదములు తెలుపుదాం.. 🙏
@ncbn @JaiTDP
లోకేష్ బాబు వీరాభిమాని @SrinuLokeshIst నిన్న రాత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసి చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి పరిస్థితి విషమంగా ఉంది . విషయం తెలియగాని వెంటనే స్పందించి తగు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చిన @teamnaralokesh
@AmbatiRambabu@ncbn అంత దురదగా వుంటే మీ సొంత సొమ్ముతో కట్టుకోండి అంతే కానీ మీరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజల సొమ్ముతో రాజ సౌధాలు కట్టి ఇంకా బొంకుతారు ఎందిరా గంట అరగంట...........
ఒక్కొక్క దీపం వెలిగిస్తూ.. చీకటిని తరిమేసినట్లు.. ఒక్కొక్క మార్పూ చేసుకుంటూ.. బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు. #ncbn#NaraLokesh#jaitdp