మేము సైతం.. చెవిరెడ్డి కోసం..!
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎర్రావారిపాళెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేముసైతం అంటూ.. రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు..
ఎర్రావారిపాళెం మండల కేంద్రంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంకు అన్ని పంచాయతీల నుంచి మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు..
చెవిరెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు..
కుటమి కుట్రలతో చెవిరెడ్డిని జైలుకు పంపినా.. ఆయన బయటకు వచ్చేంత వరకు పోరాడుతాం..
ప్రజా ఉద్యమంతో కూటమి కుట్రలను బయట పెట్టి ఎండ గడతాం..
చెవిరెడ్డి కుటుంబానికి అండగా నిలబడతాం.. ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతాం..
అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు.. అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు అని పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నేతలు, కార్యకర్తలు..
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు
మామిడి రైతులకు అండగా నిలిచేందుకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో నేరుగా రైతులతో మాట్లాడడానికి వస్తున్న సందర్భంలో...
జగనన్నని కలవడానికి వస్తున్న మామిడి రైతులను పలమనేరు సమీపము, గాంధీనగర్ వద్ద అడ్డుకుంటున్న పోలీసు అధికారులు...
ఇది చాలా దారుణం రైతులు తమ కష్టాన్ని చెప్పుకోకుండా అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వం...
#YSJaganChittor
#YSJaganForFormers
#CBNSadistRule
#MosagaduBabu
#IdhiMunchePrabhuthvam
#AndhraPradesh
#JaganannaMission
"మా పార్టీ ప్లెక్సీల మీద ఉన్న శ్రద్ధ మీకు రైతుల మీద లేదాయే చంద్రబాబు గారు."
మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ పలమనేరు మాజీ శాసనసభ్యులు ఎన్.వెంకటేగౌడ గారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలవంతంగా JCB లతో తొలగిస్తున్న పోలీసులు...
పోలీసుల అత్యుత్సాహం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,అభిమానులు,కార్యకర్తలు...
ఇలాంటి నీచమాలిన రాజకీయాలు ఎన్నటికీ పనికిరావు చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోండి....
#YSJaganChittor
#YSJaganForFormers
#CBNFailedCM
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
#SadistChandraBabu
మాజీ వైయస్.జగన్మోహన్రెడ్డి గారి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతుల పరామర్శకు.. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి తీవ్ర ఆంక్షలు, అడ్డంకులు. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం.
చిత్తూరు జిల్లాలో సుమారు 2వేలమంది నాయకులు, కార్యకర్తలకు పోలీసుల నోటీసులు. మాజీ సీఎం పర్యటనకు హాజరు కావొద్దని హెచ్చరికలు.
పర్యటనకు వస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామంటూ రైతులకు చిత్తూరు జిల్లా ఎస్పీ హెచ్చరికలు.
ఆటోలు, ట్రాక్టర్లు కనిపిస్తే సీజ్ చేస్తున్న పోలీసులు. రైతులను, ప్రజలను అడ్డుకోవడమే లక్ష్యం.
పెట్రోలు బంకులవద్ద పోలీసుల పహరా. వాహనాలకు పెట్రోలు పోయనీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు.
మామిడి రైతులు రాకుండా బంగారుపాళ్యం వ్యవసాయ మార్కెట్ యార్డు లో 116 దుకాణాల యజమానులకు పోలీసులు ముందస్తు నోటీసులు. మార్కెట్ యార్డుకు తాళాలు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్.పురం మండల వైయస్సార్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్లో బంధించిన పోలీసులు.
బంగారుపాళ్యం మార్కెట్ యార్డు కు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసులు తనిఖీలు, వీడియో రికార్డు చేస్తున్న పోలీసులు
#YSJaganChittor
#YSJaganForFarmers
#CBNFailedCM
#AndhraPradesh
#JaganannaMission
జగనన్న కోసం కదిలోస్తున్న జనం
మామిడి రైతులకి మద్దతుగా ఈరోజు బంగారుపాళ్యంకి వస్తున్న జగనన్న
YSR Congress Party - YSRCP నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎవరూ రాకుండా బారికేడ్లు పెట్టి పోలీసులు ఆంక్షలు
దాంతో జగనన్న కోసం రాళ్లు, రప్పలు దాటి వస్తున్న జనం
#YSJaganChittor
#YSJaganForFarmers
#CBNFailedCM
#JagannaMission
ప్రతిపక్ష హోదా లేదు అంటారు....
పులివెందుల MLA అంటారు.....
బయటకు వస్తే 500 మందికి మించి పర్మిషన్ లేదు అంటారు..
తీరా చూస్తే 1000 మంది పోలీస్ లతో అడ్డుకుంటారు.....
మీ టీడీపీ వాళ్ళకి భయం లేదు
అంటారు....
ఏమైనా అంటే తలుపులేసుకొని గుక్కపెట్టీ ఏడుస్తారు....
#YSJaganChittor
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
ముళ్ళ కంచెలను లెక్కచేయని ఇలాంటి అభిమానులు నీ సొంతం జగనన్న...
కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్టు పెట్టుకొని ఎన్ని అడ్డంకులను సృష్టించిన...
జగనన్న పై ఉన్న ప్రజల అభిమానాన్ని తగ్గించలేరన్న దానికి ఇది చాలదా...
#YSJganInChittor#YSJaganForFarmers#LooterLokesh#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
🚨 #SadistChandraBabu
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా
హెలీప్యాడ్ వద్దకు కాలినడకన వస్తున్న రైతులు, ప్రజలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్.
కూటమి ప్రభుత్వ ఆదేశాలతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీసులు.
#YSJaganInChittor
#YSJaganForFarmers
#LooterLokesh
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
#JaganannaMission
చిత్తూరు జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం
బైక్ పై బంగారుపాళ్యంకి వెళ్తున్న చిత్తూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్ విజయనంద రెడ్డిని ఆపేసిన పోలీసులు
ఎందుకు ఆపుతున్నారు అంటే.. సమాధానం చెప్పకుండా వింత వాదన
కార్స్ కి పర్మిషన్ లేదన్నారు.. బండి మీద కూడా వెళ్ళకూడదా.. చంద్రబాబు?
#YSJaganInChittoor
#YSRCPForFarmers
#SadistChandraBabu
#CBNFailedCM
#JaganannaMission