MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka.
Elections held using ballot papers.
Guess how many seats Congress won? 🧐
If Pawan Kalyan was Andhra Pradesh CM.. this violence would never happen😢
he would've made TDP goons into 3 pieces..
Vote for Janasena in 2029 AP Elections & make Telugu-Nadu great again🔥
2029 AP CM - PK📌
విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పర్వదినాన యావత్ భారతావని ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. దేశ ప్రజలందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాలు గౌరవ భారత రాష్ట్రపతితోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో మరింత శోభాయమానంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయ స్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది. శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని తెలియజేస్తూ.. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
ఖమ్మంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం వేడుక జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన అభ్యర్థి డాక్టర్ శ్రీ @drgsrao ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది.
#JanaSena#Telangana#PawanKalyan