నేనేంటో నా నా ప్రజలకు తెలుసు, పార్టీకి తెలుసు, నా కార్యకర్తలకు తెలుసు.
కనుమూసినా కాషాయం కండువాలోనే అనుకునే నిబద్ధత నాది.
కట్టె కాలేదాకా సిద్ధాంతం కోసమే బతికే నిజాయతీ నాది.
కొత్త పార్టీ పెట్టాలనే చెత్త ఆలోచన నాకు లేదు.
అలాంటి చెత్త ప్రచారాలపై స్పందించాల్సిన అవసరమూ లేదు.
నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.
అంటే చూడలేము కూడా.
కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.
నా జన్మ ధన్యం.
కమీషనర్ స్థాయికి వెళ్లి ఫిర్యాదు చేసినా సమస్యకి పరిష్కారం లేదంటే.. కమీషనర్ ఆఫీసుకు రాలేని గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటో.. అర్థం కావట్లేదు. మరీ ఇంతటి నిర్లక్ష్యం @tghd_official కే చెల్లింది.

@TelanganaCMO@revanth_anumula గారు..
ప్రజా ప్రభుత్వంలో ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసే సమస్యలపై చర్యలు శూన్యం. కనీసం స్పందన లేని దుస్థితి. 2014కు ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేదో నేడు ప్రభుత్వ కార్యాలయాల్లో అవే కనిపిస్తున్నాయి.
కమీషనర్ స్థాయికి వెళ్లి ఫిర్యాదు చేసినా సమస్యకి పరిష్కారం లేదంటే.. కమీషనర్ ఆఫీసుకు రాలేని గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటో.. అర్థం కావట్లేదు. మరీ ఇంతటి నిర్లక్ష్యం @tghd_official కే చెల్లింది.
కమీషనర్ స్థాయికి వెళ్లి ఫిర్యాదు చేసినా సమస్యకి పరిష్కారం లేదంటే.. కమీషనర్ ఆఫీసుకు రాలేని గ్రామీణ ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటో.. అర్థం కావట్లేదు. మరీ ఇంతటి నిర్లక్ష్యం @tghd_official కే చెల్లింది.
@INC_Ponguleti సార్.. మానుకోట జిల్లా కేసముద్రం మం, పెనుగొండ గ్రామం నుండి ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్ సమస్యపై @tghd_official లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం కాలేదు. గ్రామ కార్యదర్శి, AE, జిల్లా కలెక్టర్, రాష్ట్ర హౌసింగ్ శాఖ వరకు ఫిర్యాదు ఇచ్చినా సమస్య తీరలేదు 1/2
మానుకోట జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో స్పీడ్ బ్రేకర్స్ లేక విద్యార్థులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ను స్కూల్ జోన్లో స్పీడ్ బ్రేకర్లు వేయాలని చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఇవాళ పాఠశాల విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తక్షణమే విద్యాార్థులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని మనవి
@Collector_MBD@TGRTAIndia@PMGSY_TSRRDA@Ponnam_INC
ఉన్న ఇంటిని కూలగొట్టుకొని ఇళ్ళు కట్టుకుందామని పనులు మొదలు పెడితే నేటికీ ఒక్క బిల్లు రాలేదు @tghd_official లో ఇచ్చిన ఫిర్యాదపై అప్డేట్ కోసం వెళ్తే గంటల తరబడి వేచి ఉంచుతుండ్రు తప్పా, పరిష్కారం చెప్పట్లేరు. దయచేసి పరిష్కరించాలని విజ్ఞప్తి. 2/2
@TelanganaCMO, @VpGautham_ias
@INC_Ponguleti సార్.. మానుకోట జిల్లా కేసముద్రం మం, పెనుగొండ గ్రామం నుండి ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్ సమస్యపై @tghd_official లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం కాలేదు. గ్రామ కార్యదర్శి, AE, జిల్లా కలెక్టర్, రాష్ట్ర హౌసింగ్ శాఖ వరకు ఫిర్యాదు ఇచ్చినా సమస్య తీరలేదు 1/2
@INC_Ponguleti సార్.. మానుకోట జిల్లా కేసముద్రం మం, పెనుగొండ గ్రామం నుండి ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్ సమస్యపై @tghd_official లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం కాలేదు. గ్రామ కార్యదర్శి, AE, జిల్లా కలెక్టర్, రాష్ట్ర హౌసింగ్ శాఖ వరకు ఫిర్యాదు ఇచ్చినా సమస్య తీరలేదు 1/2
ఉన్న ఇంటిని కూలగొట్టుకొని ఇళ్ళు కట్టుకుందామని పనులు మొదలు పెడితే నేటికీ ఒక్క బిల్లు రాలేదు @tghd_official లో ఇచ్చిన ఫిర్యాదపై అప్డేట్ కోసం వెళ్తే గంటల తరబడి వేచి ఉంచుతుండ్రు తప్పా, పరిష్కారం చెప్పట్లేరు. దయచేసి పరిష్కరించాలని విజ్ఞప్తి. 2/2
@TelanganaCMO, @VpGautham_ias
@INC_Ponguleti సార్.. మానుకోట జిల్లా కేసముద్రం మం, పెనుగొండ గ్రామం నుండి ఇందిరమ్మ ఇంటి బిల్లు పెండింగ్ సమస్యపై @tghd_official లో ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం కాలేదు. గ్రామ కార్యదర్శి, AE, జిల్లా కలెక్టర్, రాష్ట్ర హౌసింగ్ శాఖ వరకు ఫిర్యాదు ఇచ్చినా సమస్య తీరలేదు 1/2
▶️డెస్క్ జర్నలిస్టులకు గతంలో లాగే అక్రిడిటేషన్స్ ఇవ్వాలి.
▶️ జర్నలిస్టులను విభజించే జీవో 252ను వెంటనే సవరించాలి. ▶️స్పోర్ట్స్,సినిమా,ఫీచర్స్,వెబ్,కల్చరల్,బిజినెస్ డెస్క్ లలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు, కార్టూనిస్టులకి గతంలో లాగే అక్రిడిటేషన్స్ జారీ చేయాలి
#DeskJournalist