గురువారం గూడూరులో రూ.81 లక్షలతో కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచి కార్యాలయాన్ని ఆప్కాబ్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు,ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు రూ.2,720 కోట్ల రుణాలు అందించి ప్రత్యేకతను చాటుకున్నామని అన్నారు.
ప్రకాశం బ్యారేజీకి సంబందించిన 68గేట్లను ఒక అడుగు చొప్పున తెరచి 52,275 క్యూసెక్యుల వరదనీటిని దిగువనకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటి మట్టం 12అడుగులు. వివిధ కాలువలకు 9,833 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు.
దేవుని సొంతభూమిగా ఖ్యాతిచెందిన కేరళకు భారీ వర్షాలతో చిన్నాభిన్నం అవుతున్న కారణంగా కేరళకు తనవంతు సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 5కోట్లు విరాళంగా ఇచ్చారు.అలాగే కేర��కు ప్రతి ఒక్కరు సాయం చేసేందుకు ముందుకు వచ్చి https://t.co/gRYHfPJpOq ద్వారా చేయాలని పిలుపునిచ్చారు.
Have been receiving updates about areas affected badly by floods inKerala. Taking all measuresto helpthose stranded by floods & contributing Rs 5 Cr for relief work. Help the victims & donate to Kerala's Distress @ncbn@CmKerala@apcm@CMOKerala#KeralaFloodRelief#andhrapradesh
మరొక్కసారి ఆ మహనీయుని తల్చుకుంటూ..ఒక దార్శనికునికి, మరొక రాజనీతిజ్ఞుడు మరియు విశాలహృదయుడు కలిస్తే ఫలితాలు ఎలా వుంటాయో ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అర్థం అవుతుంది..Vajpayee at opening ceremony of Hi-tech City.#AtalBihariVajpayee#Condolences#apcm@ncbn@AndhraPradeshCM@JaiTDP
వివాహం నుంచి మరణం వరకు ప్రభుత్వమే అండగా జీవిత చక్రంలో ప్రతీ ద�� కీలకమే. పుట్టుక నుంచి చావు వరకు అనేక అవరోధాలు, అవాంతరాలు ఎదుర్కొనాల్సిందే. ముఖ్యంగా మహిళలకు వివాహం మొదలు ప్రసవం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, మరణం దశ అయినా సవాలే. అందుకే ప్రభుత్వం వీరికి తోడునీడగా ఉంటూ అడుగులు వేయిస్తోంది.