నీతిమాలిన అమ్ముడుపోయిన జర్నలిస్టులకు,
కోడి చెరువు కబ్జా చేసిన #PawanKalyan అంటూ ప్రచారం చేసిన కొండముచ్చు వైసీపీ పేటీయం బ్యాచ్ కి మబ్బులు విడిపోయే న్యూస్.
పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ వద్ద ఎటువంటి నిబంధనలకు విరుద్ధమైన కట్టడాలు జరగలేదు, మట్టి పొయ్యలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు
Grateful for your generous wishes, Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan garu. 🚀
Reaching orbit on Vikram-1’s first flight means a great deal to our young team, and your encouragement matters as we look to the missions ahead. 🇮🇳
Heartiest congratulations to @Pvsindhu1 on your magnificent triumph at the Japan Open Super 750.
Your fearless performance against Akane Yamaguchi on her home court was a true display of grit, resilience, and the indomitable spirit of an Indian champion. Rising stronger, overcoming challenges, and reclaiming the top podium makes this victory even more special.
You have once again made every Indian proud by becoming the first Indian to win this prestigious title in Japan. Your journey continues to inspire millions of young sportspersons to dream big, work hard, and never give up.
May this remarkable achievement be the beginning of many more historic victories as you continue to bring glory to our Tricolour on the world stage.
The entire nation celebrates with you. Wishing you continued success in the journey ahead. Jai Hind!
- @PawanKalyan@IndiaSports@BAI_Media@PIB_India@IPR_AP@pibvijayawada
Today, Bharat didn’t just celebrate a successful launch. It celebrated the dawn of a new era of innovation, enterprise, and limitless possibilities.
Heartiest congratulations to Skyroot Aerospace, ISRO, and IN-SPACe on the successful launch of Vikram-1, India’s first privately developed orbital rocket. This landmark achievement reflects the transformative vision of Hon’ble Prime Minister Shri @narendramodi Ji to open India’s space sector to private participation, laying the foundation for a vibrant ecosystem of innovation and entrepreneurship.
The success of Mission Aagaman is not only a milestone in space exploration but also a catalyst for new opportunities in science, technology, research, manufacturing, startups, and high-skilled employment. It strengthens India’s position as a global innovation powerhouse and inspires millions of young minds to turn their aspirations into achievements.
May this historic success propel Bharat towards even greater heights in the journey towards a Viksit Bharat.
Congratulations, Team Vikram-1!
- @PawanKalyan@PMOIndia@SkyrootA@isro@PIB_India@IPR_AP@pibvijayawada
#Vikram1 #IndiaInSpace
Deputy CM @PawanKalyan garu underwent shoulder surgery at his own expense. Athough he has the opportunity to receive treatment expenses from the government as a minister, he is following his own rule not to use public money for personal needs. 👏👏
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ...... హస్తకళాకారులకు ఇచ్చిన హామీని మరుసటి రోజుకే నిలబెట్టుకున్నారు. ఏపీ హస్తకళా మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని...... పవన్ మాట ఇచ్చారు. దానికి అనుగుణంగా బుధవారం క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులకు ప్రత్యేక పరీక్షలు చేశారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా....... 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అవసరమైన వారికి వైద్యారోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళజోళ్లు ఇచ్చారు. శ్రీకాళహస్తిలో 53 మంది కలంకారీ కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు హస్తకళ మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం పసలదీవికి చెందిన మహాలక్ష్మీ...... తనకు నేత్ర సంబధిత ఇబ్బందులు వస్తున్నాయని..... పవన్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం మహాలక్ష్మితో పాటు అందే లక్ష్మీ అనే మరో కళాకారిణిని.... పవన్ ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి తీసుకెళ్లి.... వైద్య పరీక్షలు చేయించారు. ఇద్దరికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు... కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్ , మందులు ఇచ్చారు
హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
•ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
•హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
•ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
@PawanKalyan@APDeputyCMO
Leadership is not just about making promises. It’s about standing with people in their most difficult moments.
When over 800 SC/ST entrepreneurs, who had been protesting for days over their pending subsidies, met Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, he not only assured them that their long-pending issues would be resolved but also ensured breakfast and lunch for everyone participating in the protest. 🫡👏
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan