కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ , రవీంద్ర భారతి లో ( హైదరాబాదు) ఈరోజు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారు, కామ్రేడ్ బి వి రాఘవులు అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. Red Salute to Comrade Sitaram Yechury ! #RedSalute@cpimspeak#SitaramYechury#cpim
@TelanganaCMO@TSEduDept
@సికింద్రాబాద్ మారేడుపల్లి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ హాస్టల్లో విద్యార్థులు మెస్ లో కుళ్ళిపోయిన కూరగాయలను హాస్టల్లో అనేక సమస్యలు విద్యార్థులకి గొడ్డు కారం భోజనం పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసుకున్నారు.
Vinesh, India is proud of you. Some tried to break you, but your courage an inspiration! Shame on those who harassed & intimidated and bullied you. #cpim ఆమె ఈ మల్ల'యుద్ధం' అభినందనల కోసం, మెడల్ కోసమో కాదు..! ఆత్మగౌరవం కోసం ! ఈ దేశ మహిళ తలచుకుంటే ఏం సాధించగలదో నిరూపించడం కోసం.
ఐటీ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందటం హర్షనీయం. ఐటి ఎగుమతులు, ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరగటం హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి.
ఏఐ లాంటి సాంకేతిక మార్పుల వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.అభివృద్ధి ఫలాలు సామాన్యులకు కూడా దక్కుతాయి.@Min_SridharBabu#hcf
@TelanganaCMO బంగారు తెలంగాణలో భాగంగా బోరబండ లోని గురుకుల జనరల్ హాస్టల్లో చదువుకోడానికి హాస్టల్ కి పంపిస్తే హాస్టల్ సిబ్బంది నాలుగో తరగతి ఐదవ తరగతి విద్యార్థుల చేత క్లాస్ రూమ్ లోకి సున్నం వేయిస్తున్న యాజమాన్యం కూరగాయలు కుళ్ళిపోయినటువంటి పెడతా ఉన్నారు కాబట్టి తక్షణమే వారిపై చర్యలు
@KTRoffice *సంక్షేమ హాస్టల్లో పరిరక్షణకై ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ కమిటీ అధ్యయన యాత్రలో భాగంగా ఈరోజు బోరబండలోనిబంగారు తెలంగాణలో గురుకుల హాస్టల్ లో విద్యార్థులని తల్లిదండ్రులు చదువుకోమని చెప్పి గురుకుల హాస్టల్ లో జాయిన్ చేపిస్తే విద్యార్థుల చేత గోడలకు సున్నం వేపిస్తూ ఇక్కడున్నటువంటి