If you want answer then you need to come & sit in the house which you & your leader are not ready . Everybody is observing your tone , tenor , attitude & language . Neither you are an investigator nor someone is being interrogated.
@BJP4Visakhapatn జై బీజేపీ 🫡 జై జై బీజేపీ 🫡
మీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రస్పుటంగా కానవస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అర్హులకు అవకాశం ఇవ్వండి 🙏
At 11 AM tomorrow, 8th August, I will be attending the Convocation Ceremony at IIT Delhi. I look forward to being among the students and teachers of this pioneering institution.
IIT Delhi has always made a rich contribution in the fields of research and innovation.
@iitdelhi
https://t.co/y8gEsMPfbv
మా అన్నయ్య ఎర్రన్నాయుడు గారి ప్రతిరూపం... మా ఇంటి బాలచంద్రుడు!
రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్య, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంత బిజీగా ఉన్నా... కుటుంబ బంధాలు ఇచ్చ�� సంతోషం, మానసిక ప్రశాంతత ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే.
దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కింజరాపు ��ామ్మోహన్ నాయుడు నివాసానికి వెళ్లాను. అక్కడ నా అన్నయ్య, దివంగత నేత ఎర్రన్నాయుడు గారి రూపంలో మా ఇంటికి వచ్చిన మా బుజ్జాయి శివాన్ ఎర్రన్నాయుడుతో గడిపే అపురూపమైన అవకాశం దొరికింది. ఆ బుడిబుడి అడుగుల చిచ్చరపిడుగుతో కాసేపు ఆడిపాడగానే... నిరంతర ఒత్తిళ్లన్నీ మాయమైపోయాయి. నన్ను నేను మర్చిపోయి మళ్లీ నా బాల్యంలోకి వెళ్లినంత ఆనందం కలిగింది. ఆ బాలచంద్రుడిని నిండు మనసుతో దీవించాను.
తండ్రి��ి తగ్గ తనయుడిగా, కింజరాపు కుటుంబ కీర్తి ప్రతిష్టలను దిల్లీ స్థాయిలో నిలబెడుతున్న రామ్మోహన్ నాయుడు వైనం మా కుటుంబానికే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణం. రాజకీయాల్లో నాకంటూ ఒక బాధ్యతను గుర్తుచేస్తూ, నాపై ఎనలేని గౌరవాన్ని చూపే రామ్మోహన్ నాయుడు ఆత్మీయత నన్ను ఎప్పుడూ కదిలిస్తుంది. ఈ సందర్భంగా మా వదిన విజయకుమారి గారితో మాట్లాడి, అన్నయ్యతో ఉన్న ఆనాటి తీపి గుర్తులను, కుటుంబ ముచ్చట్లను పంచుకోవడం మనసుకు ఎంతో తృప్తినిచ్చింది.
తరాలు మారినా, పదవులు వచ్చినా కింజరాపు కుటుంబం ఎప్పుడూ ఒకటే... బంధాలు, విలువలే మా బలం!
@RamMNK
@MadhavBJP జై బీజేపీ 🫡 జై జై బీజేపీ 🫡
కూటమి పార్టీల మధ్య ఐక్యత, నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణం , సదా మీ కృషితో కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కు దోహదపడుతున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీజేపీ కి ఎన్నదగిన సంఖ్య��ో స్థానాలు రప్పించాలి. జై మాధవ్ జీ 🫡
@BJP4Andhra@MadhavBJP సంవత్సర కాలం ఒక ప్రభంజనంలా సాగింది. ఊపిరి సలపని వినూత్న కార్యక్రమాలు, కార్యకర్తల్లో josh నింపుతూ, ఒక వంక కూటమిని సమన్వయం చేసుకుంటూ, మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీ కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని నడిపిస్తున్న మాధవ్ గారికి శుభాకాంక్షలు 💐🙏
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ @MadhavBJP గారు బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, పార్టీ బలోపేతం, ప్రజలతో మరింత అనుసంధానం కోసం ఏడాది కాలంలో చేపట్టిన కార్యక్రమాల వార్షిక ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ సంకల్పం – సేవ – సంస్థాగత నిర్మాణం పేరుతో రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని న���యకులు, కార్యకర్తల సమక్షంలో ఆవిష్కరించారు. #1YrOfMadhavJi
@MadhavBJP దేశం ముందు, తర్వాత పార్టీ, ఆ తర్వాతే కుటుంబం అని నమ్మి ఆచరించిన గురువుగారు చలపతిరావు గారి మార్గదర్శనం లభించిన నావంటి కార్యకర్తలం అదృష్టవంతులం. మీ నాయకత్వంలో పనిచేసే అదృష్టం కూడా కల్పించండి. జై బీజేపీ 🫡
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 12 ఏళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో చారిత్రాత్మక పురోగతి సాధించింది.
🔸 52,393 కి.మీ 4-లేన్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు కలిగిన జాతీయ రహదారుల నిర్మాణం.
🔸 45,516 కి.మీ నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉ���్న జాతీయ రహదారుల విస్తరణ.
The team of Lucnica Ensemble sang Vande Mataram during the welcome in Bratislava.
This comes at a time when we are marking 150 years of Vande Mataram and recalling its glorious contribution to India’s history and freedom struggle.