Attaa Jagan Anna Last Dialogue!✅️
వెన్నుపోటు పొడిచ�� పార్టీ గుర్తును లాక్కోవడం - మీ HISTORY!
సొంత పార్టీ పెట్టి ప్రభుత్వం స్థాపించిన చరిత్ర మాది BOTH CAN NEVER BE SAME!
విద్య, వైద్యం ,ఆరోగ్యం, వ్యవసాయం గడప వద్దకే పాలన అం��ించడం మా HISTORY.
విద్య వైద్యం ఆరోగ్యం నాశనం చేయడం మీ హిస్టరీ BOTH CAN NEVER BE SAME!
- జగనన్న
మగవాళ్లని ఎలా చూసుకోవాలి.
ఓకే మీకే గనక ఒక భర్త లేదా దీర్ఘకాలిక పార్ట్నర్ ఉంటే వాళ్ల నుంచి మీకు కావాల్సిన ప్రేమ రాబట్టడానికి వాళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పేవి సమగ్రం కాదు, అందరికీ వర్తిస్తాయని కాదు. ఇలా కాకుండా కాదు కూడదు నాకు నచ్చినట్లు నేను సాధిస్తా అంటే మీ బంధం వాళ్ళ ఓపిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక.
1. మగవాళ్ళు మనసులోకి తొంగి చూడలేరు. అంటే మీకు ఏది కావాలో అన్నది వాళ్ళకి వాళ్లే తెలుసుకుని చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఒక అల్గారిథమ్ రాసిస్తే ఎగ్జిక్యూట్ చెయ్యగలరు గానీ, మీరు విషయం చెప్పకుండా అలగటం వలన ప్రయోజనం లేదు. మనసులోది చెప్తే వాళ్ళు వింటే అర్థం చేసుకునే అవకాశం ఉంది.
2. ఇప్పుడు సరాసరి మొహం మీద చెప్తేనే అర్థం చేసుకోవడం అంతంతమాత్రం అయిన వాడికి, ఇలా అంటే ఏమంటాడో చూద్దాం అని గూగ్లీలు వెయ్యకూడదు. మగాడు రిషబ్ పంత్ లాంటివాడు గూగ్లీ, దూస్రా అని చూడడు ఊపడం ఒక్కటే తెలుసు. గూగ్లీ వేసి మీరనుకున్న సమాధానం రాక మీరు బాధపడి ప్రయోజనం లేదు.
3. ఎప్పుడూ మెన్షన్ చెయ్యనిది ఇప్పుడు మీకు మెన్షన్ చేశారు అంటే కచ్చితంగా అందులో అతనికి మీ సహాయం కావాలి అనీ. ఆఫీసులో రా���కీయాలో, కుటుంబంలో తగాదానో, ఒంట్లో ఏదో బాగోలేదనో ఇలాంటివి చెప్తే మీరేం సహాయం చేయలేకపోయినా వినాలి. అదే చాలు. మీకు చెప్పారు అంటే ఆ విషయం వలన వచ్చిన ఒత్తిడి వాళ్ల సైకలాజికల్ బఫరింగ్ కెపాసిటీని దాటేసింది అని అర్థం.
4. ఎప్పుడూ మీ భర్తని మీ నాన్న, అన్న దమ్ములతో పోల్చవద్దు. వాళ్ళని పొగుడుకోవచ్చు ఇబ్బంది లేదు. పోల్చడం వలన ప్రయోజనం లేదు. అతని మనసుకి దూరం అవ్వటం తప్ప మార్చే పని చెయ్యలేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ భర్తలో లోపాలు ఉన్నట్లే అతనిలో బలాలు కూడా ఉంటాయి. అవే నాన్న, అన్నదమ్ముల్లో కూడా ఉంటాయి. ఇక మీ భర్తని కొలీగు, బాసులతో పోల్చారు అంటే ఇక టాటా బై బై చెప్పొచ్చు.
5. భర్తని కించపరచడం ఇంకా సూటిపోటి మాటల వలన మీరు మార్చలేరు, మార్చినా అదొక నటనగా మిగిలిపోతుంది. ఇది దాదాపు గృహహింస కిందకి వస్తుంది. మీకు ఏం నచ్చలేదో చెప్���ి, ఎందుకు నచ్చలేదో చెప్పటం చాలా సులభమైన పద్ధతి.
6. మగవాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, బయటికెళ్లి తినడం లాంటివి. అటువంటి వాటికి మీరు కూడా వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి చీరల షాపింగ్ ఎంత విసుగో మీక్కూడా అది విసుగు అనిపించవచ్చు. కానీ ప్రేమంటే ఇవ్వటమే కదా.
7. ఇకపోతే సరైన కారణం ( ఆరోగ్యం, పీరియడ్స్, వ్రతం) లేకుండా సెక్సులో పాల్గొనటానికి పదే పదే నిరాకరించడం, మీరు అలిగి ఆ కారణం వాళ్ళకి తెలీక మీరు ముభావంగా ఉండటం వాళ్ళు ప్రేమరాహిత్యంగా భావిస్తారు. సెక్సు లేదు అన్నదానికంటే ప్రేమ లేదు అన్నది ఎక్కువ బాధించే విషయం.
8. మగవాళ్లకి ప్రేమతో సెక్సులో పాల్గొనటం అనేది వాళ్ళ యొక్క అత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాటు- ట్రాన్సాక్షనల్ లవ్ లేదా సెక్స్, అంటే భర్త తమకి నచ్చింది కొన్నాడనో, చేశాడనో దానికి ప్రతిఫలంగా చెయ్యటం. మొదట్లో మగవాళ్ళు పెద్దగా ఆలోచించరు దీనిగురించికానీ ఇలా జరుగుతోంది అని తెలిసాక దూరం జరుగుతారు.
9. చాలామంది మగవాళ్ళు ఒంటరివాళ్ళు. వాళ్ళు జీవితంలో తీసుకునే చిన్న చితకా లేదా పెద్ద నిర్ణయాలని అవి సరైనవో కావో అని దిక్సూచి లేక వాయిదా వేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరు జస్ట్ పక్కనే ఉండి వెన్నుతడితే చాలు. దూసుకెళ్లిపోతారు. అందుకే ప���రతి మగాడి విజ��ం వెనుక ఆడది ఉంటుంది అంటారు.
10. పెళ్లయ్యాక మీరు మీ కుటుంబానికి భౌతికంగా ( అంటే చనిపోవడం కాదు) ఎలా దూరం అవుతారో, మగవాళ్ళు కూడా మానసికంగా దూరం అవుతారు. ఒకట్రెండు రోజులు వాళ్ల అమ్మ నాన్నతో, నేస్తాలతో గడపడానికి వదిలేస్తే కొత్త ఉత్సాహంతో తిరిగివస్తారు.
11. మగవాళ్ళు ఆంబిగ్విటీ లేకుండా క్లియర్ గా ఉండే సిగ్నల్స్ లేదా మాటలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైన బౌండరీలు సెట్ చేస్తే వాటిని ర��స్పెక్ట్ చేస్తారు. మీ మాటనే వాళ్ళు మీ ఉద్దేశ్యంగా తీసుకుంటారు, మాట వెనక ఉద్దేశ్యం వాళ్ళకి అనవసరం అలాగే అలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు.
12. మగవాళ్ళు పూర్ణత్వంగా అందాన్ని చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి అబ్బా ఎంత బాగున్నావు అనగలరు కానీ ఆ జుంకీలు బాగున్నాయి, పట్టీలు కొత్తవా అని అడగలేరు. మొత్తంగా చూసి మిమ్మల్ని ముద్దుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళకోసం మీరు చేసేవాటిని కచ్���ితంగా ఆస్వాదిస్తారు. మీరు చేసింది ఆబగా తినడమే వాళ్ల ఉద్దేశ్యంలో బాగు��ది అని చెప్పడం.
ఏదో మీకు పనికొస్తుందని రాశా, లేదంటే నేనూ ఒక భర్తనే కాబట్టి చెప్పింది కూరలో కరివేపాకులా పక్కన పడెయ్యండి.
సెక్సు- సమ్మతి
మగవాళ్లకి ఐదు సెకండ్లలో నిటారుగా లేస్తుంది, ఆడవాళ్ళకి ఐదు నిమిషాలన్నా పడుతుంది లూబ్రికేట్ అవడానికి, ఈలోపు ర్యాపిడో ఆప్ లోలా గాభరా పడితే ఊరికే రాపిడే తప్ప రసజ్ఞత ఉండదు.
ఆడవాళ్ళు సమ్మతి ఇవ్వాలి. అదివ్వాలంటే వాళ్ళు సురక్షంగా ఉన్నామన్న భావన కలగాలి, ఆ కలిగాక నువ్వు కబుర్లు చెప్పాలి, కౌగిలించుకోవాలి ఇలా ఎన్నో చేస్తే వాళ్ళు సిద్ధం అవుతారు. అపుడు గానీ సుఖసంసారం జరగదు.
ఇవన్నీ చేసే ఓపిక, నైపుణ్యం లేనివాడు నేను పెళ్లాడాను కాబట్టి పడుకోవాలి అంటాడు. ఇవన్నీ అధిపత్య ధోరణికి ఆనవాళ్లు. ఇందులో ప్రేమ లేదు. యజమాని, నౌకరు సంబంధమే.
హిందూ వివాహ చట్టం ప్రకారం ఇద్దరూ లైంగిక క్రియలో పాల్గొంటామని సమ్మతి తెలిపినట్లే. అంతమాత్రాన అ���ి ఎప్పడు బడితే అప్పుడు కాదు. అదే వివాహచట్టం క్రూర��్వాన్ని కూడా వివరించింది. నువ్వు రతి చెయ్యటం నా హక్కు అని కొట్టి, తిట్టి, బలవంతంగా సెక్సు చెయ్యటం క్రూరత్వం కిందకి వస్తుంది. చట్టం సమ్మతినిచ్చినా లైంగిక క్రియ అనేది ప్రేమతో కూడుకున్నది. ఆమె అనుమతి తీసుకోవడం, ఆమె సిద్ధంగా ఉన్నప్పుడు ముందుకెళ్లడం ఆమెకి, ఆమెతో ఉన్న బంధానికి గౌరవం ఇచ్చినట్లు. అప్పుడు ఇద్దరికీ ఆనందం. హిందూ వివాహ చట్టంలో సప్తపది పూర్తయితేనే వివాహం అయినట్లు. సప్తపది ��ంటే కలిసి నడవటం అంతే కానీ నువ్వు ముందు వెళ్తూ ఆమెని ఈడ్చుకెళ్లటం కాదు.
అలాగే సరైన కారణం లేకుండా భర్తకి సెక్సుకి నిరాకరించడం కూడా క్రూరత్వం కిందికే వస్తుంది. అది వివాహరద్దుకి చట్టం ఆమోదించిన ఒక కారణం. అలాగే సెక్సు చెయ్యమని బలవంతం చెయ్యటం, అజమాయిషీ చెయ్యటం, కొట్టడం, క్రూరత్వం చూపడం, ఎదుటివారు ఇబ్బందిని గుర్తించకపోవడం ఇవన్నీ సైకోపతిక్ వ్యక్తిత్వానికి సూచనలు. ఇది కూడా వివాహరద్ద���కి ఒక కారణంగా చూపుతోంది చట్టం.
మగవాళ్ళు కూడా ఈ సాఫ్ట్ స్కిల్స్ (పడకగదిలో స్త్రీతో ప్రవర్తించే తీరు) నేర్చుకోలేకపోవడానికి కారణం సినిమాల్లో చూపకపోవడం, ఎక్కడా నేర్పకపోవడం అలాగే వాళ్ళు ఎక్కువగా చూసే పోర్నోగ్రాఫిక్ వీడియోలలో సరాసరి అంగచూషణ (బ్లోజాబ్) తో మొదలవడం లాంటివన్నీ కారణాలు.
మగవాళ్ళ మరియు ఆడవాళ్ళ లైంగిక వ్యవస్థలు ( సెక్సువల్ సిస్టమ్స్) చాలా వైవిధ్యమైనవి. మగవారి ఉద్రేకం ఎక్కువగా చూపు వలన ( ఆడవారిని నగ్నంగా చూడటం) అయితే, ఆడవాళ్ళకి స్పర్శ, మాటలు వలన ఎక్కువ వస్తుంది. మగవారి ఎరోటిక్ జోన్ ఎక్కువగా పెనిస్ ఇంకా దాన��చుట్టూ ఉంటే, ఆడవారిలో ఒక్క యోని (వజైనా)మాత్రమే కాకుండా దేహంలో రకరకాల చోట్ల ఉంటుంది. మగవాళ్ళు త్వరగా ఉద్రేకానికి గురయ్యి, త్వరగా క్లైమాక్సుకి చేరి, త్వరగా అలసిపోతారు. ఆడవాళ్లు మెల్లిగా ఉద్రేకానికి గురయ్యి, మెల్లిగా క్లైమాక్సుకి చేరి, మెల్లిగా చల్లబడతారు. అలాగే సెక్సు అయ్యాక మగవాళ్ళు ఒంటరితనం కోరుకుంటే, ఆడవాళ్లు దగ్గరితనం కోరుకుంటారు. మగవాళ్ళు ఆర్గాజం వలన తృప్తి పొందితే, ఆడవాళ్���ు మొత్తం ప్రాసెస్ వలన తృప్తి పొందుతారు. కాబట్టి ఇద్దరి సిస్టమ్స్ లో చాలా మిస్‌మ్యాచ్ ఉంది. అది తెలుసుకోవడం ముఖ్యం.
ఇటువంటి ��్రాథమిక విషయాలు తెలియని వాళ్ళు ఆడవాళ్ళని సెక్సులో పాల్గొనమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు భయానికో, కేవలం మగవారి మీద ఉన్న ప్రేమకో ఒప్పుకుంటారు తప్పితే పూర్తిగా సంసిద్ధం అయ్యి కాదు.
పెళ్లి చేసుకుని సెక్సు చెయ్యడం అనేది ఇద్దరూ ఆనందించడానికి అంతేకానీ కేవలం ఎవరో ఒకరికోరిక తీర్చుకోవడానికి కాదు. అటువంటి భావన ఉన్నవాళ్ళు ఒక తోలుబొమ్మ కొనుక్కుని మంచం మీద పడుకోవడం ఉత్తమం. బొమ్మని ఏ��� చేసుకున్నా ఫరవాలేదు.
అసలైన మగతనం ఆడవారి మనసు దోచుకోవడంలో ఉంది కానీ, వారి మానం దోచుకోవడంలో కాదు.
Hello India…
𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent, predators roam free, and innocent lives are lost while those in power focus on corruption, power politics and publicity stunts instead of protecting people.
A helpless 17-year-old tribal girl became yet another victim of this collapsing system. This 17 year-old Tribal girl was taken from her family under the pretext of education and care. On March 22, a civil engineer approached her family in Hiramandalam, Srikakulam district, promising tuition. On March 23, in Visakhapatnam, she was reportedly subjected to repeated sexual assault, exposing both brutality and systemic failure.
By March 24, she was door delivered as a dead body to their parents. There were reports of pressure on the family for a quick, silent cremation, raising serious concerns of a cover-up. On pressure, the postmortem was conducted at Srikakulam Government General Hospital. Police showed no urgency and acted only after a complaint. No action, no arrest this far.
Today’s bus fire in Markapuram, exposes yet an another collapse. Repeated calls to police emergency helpline number 100 went unanswered. Calls to 108 were ignored until the bus was fully engulfed. Survivors said their cries went unheard. With no timely rescue, 14 lives were lost. Institutions which were supposed to respond have not responded.
Under @ncbn government, except PR stunts, there is zero governance. Under “Red Book” governance, police act as puppets while citizens are left unprotected and suffering. This is the real situation in the state
హలో ఇండియా…
“ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్’’
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్‌గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు, కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడ�� ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు.
ఒక నిరుపేద 17 ఏళ్ల గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణా��ికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది.
ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలియగానే ఈకేసు దర్యాప్తులో పోలీసులు తమ చురుకైన స్పందనను చూపించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. చివరకు ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి ��రెస్టు లేదు.
ఇవాళ మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. పలుమార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ సేవలు కూడా బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయేంతవరకూ స్పందించలేదు. ప్రాణాలతో బయటపడ్డవారు చెబుతున్నది ఒక్కటే “మా ఆర్తనాదాలు ఎవరూ వినలేదు”అని. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్ప��యారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు, రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే.
'శంకరాభరణం'ని కేరళలో విడుదలచేసినప్పుడు పాటలు మాత్రం తెలుగులోనే ఉంచినారంట
ఆ తెలుగుపాటలు అక్కడ ప్రభంజనాన్ని సృష్టించినాయంట
ఇప్పటికీ ఎదైనా 'షో'లలో ఆ పాటలుపాడితే అంతే ఆదరణ ఉంటుందంట
కర్నాటకసంగీతానికి 'తెలుగు'కు మించిన అనువైనభాష లేదు,ఆ సంగీతాన్ని ఆదరించడంలో మళయాళీలకు మించిన వారు లేరు
➡️22 గ్రామాల ప్రజలు 22000 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు
➡️32 మంది ప్రాణాలు త్యాగం చేశారు
➡️4000 కోట్లు పెట్టుబడి పెట్టి 80000 కోట్ల ఆదాయాన్ని విశాఖ ఉక్కు సంపాదించి పెట్టింది
➡️స్టీల్ ప్లాంట్‌ను కాపాడటానికి కూటమి ప్రభుత్వానికి ఆసక్తి లేదు
➡️మరో పక్క అమరావతి గ్రామాల రైతులు వందల కోట్ల శిస్తులు, ప్లాట్లు కూడా తీసుకుంటున్న వారి ఏదో త్యాగం చేసినట్టు ఊదర గొడుతున్న కూటమి ప్రభుత్వం పచ్చ మీడియా!
#VizagSteelPlant #AndhraPradesh #Visakhapatnam #UANow #Vizag #NDAGovt #Amaravati
The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.
During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand by you.
Jai Hind.