ఆ బ్రోకర్లు తమ పార్టీ పేరు ఆడియోల్లో వీడియోల్లో ఎడాపెడా చెప్పేస్తుంటే బీజేపీ వాళ్లు వాళ్ల మీద కేస్ పెట్టరా.? సంబంధం లేకపోతే పెట్టాలి కదా.
మరోవైపు వాళ్లేమో మా విచారణ సీబీఐ మాత్రమే చేయాలి అంటారు. అన్ని ఆధారాలను సీబీఐకే ఇవ్వండి మీడియాకు రిలీజ్ చేయొద్దు అంటారు.
@KTRTRS@RaoKavitha
@QUTABULLAPUR@RaoKavitha Evadivi ra nuvvu. 130 kotla mandhi ki petrole gas dharalu perigithe silet ga undala.? వెధవ తెలివితేటలు ఎందుకయ్యా వాడుతారు. మోడీ ఏజెంటువా.