I always have Development thoughts in my brain but trying to get financial support.! Dear.. Billionaire's Support me for buildup Temples, Library, Fitness Park
@Collector_NZB సార్.. పోతాంగల్ మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ల్యాండ్ పాస్ బుక్ ప్రింటర్ నెలరోజులుగా రిపేర్ షాపులోనే ఉంది😑 ముఖ్యమంత్రి @revanth_anumula సార్ పోతాంగల్ మండల ఆఫీసులో భూములు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కానీ పాస్ బుక్ మీద ప్రింట్ తీసుకుందామంటే ప్రింటర్ లేదు🙆
#MRO_Sailu
@iamnagarjuna మీ ఇంట *నాగ* పంచమి వచ్చింది.. పండుగ చేసుకోండి..!! సినిమాల్లో ఇద్దరెసి హీరోయిన్ లతో యాక్టింగ్ చేసి.. చేసి.. జీవితంలో కూడా ఇద్దరిద్దరిని కోరుకుంటున్నట్లు ఉన్నారు..!!
#Allthebest_SobithaDulipalla 💐🙏
గృహజ్యోతి పథకం రావట్లేదు అని @Collector_NZB లోని.. పోతాంగల్ మండల కార్యాలయానికి వచ్చిన.. కల్లాలి బషవ్వ ను కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళని సూచించిన మండల కార్యాలయం అధికారులు..! @revanth_anumula సార్ ఈ పెద్దమనిషి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగలద..?
@TelanganaCS@UttamINC స్పందించండి.
@Collector_NZB అగ్రికల్చర్ ల్యాండ్ ని #NALA కన్వర్షన్ కు అప్లై చేస్తే రిజెక్టు చేశారు.. ఎందుకు అంటే ఏవేవో కారణాలు చెబుతున్నారు #పోతాంగల్ మండల #MRO#RI#ధరణి_ఆపరేటర్.. 2022 లో జరిగిన రిజిస్ట్రేషన్ల లను #NALA కన్వర్షన్ చేసుకోవడానికి కుదరదట.. ఈ విధానం మార్చండి @revanth_anumula సార్
2020 సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్స్ #NALA కన్వర్షన్ కు నోచుకోవడం లేదు కారణం ప్రభుత్వ సర్వర్ 2020 తర్వాతి డాక్యుమెంట్స్ ను తీసుకోకపోవడమే అని అంటున్నారు. #NALA కోసం అప్లై చేసిన డాక్యుమెంట్ #Bodhan_RDO రిజెక్టు అయ్యింది😥 pothangal MRO
@revanth_anumula@TelanganaCS
2020 సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్స్ #NALA కన్వర్షన్ కు నోచుకోవడం లేదు కారణం ప్రభుత్వ సర్వర్ 2020 తర్వాతి డాక్యుమెంట్స్ ను తీసుకోకపోవడమే అని అంటున్నారు. #NALA కోసం అప్లై చేసిన డాక్యుమెంట్ #Bodhan_RDO రిజెక్టు అయ్యింది😥 pothangal MRO
@revanth_anumula@TelanganaCS
@ncbn సార్ @naralokesh సార్.. 2023 సంవత్సరంలో మహా శివరాత్రి రోజున @ysjagan and team @YSRCParty సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన ఫోటో ఇది.. శివలింగంపై పాలు పోయటం వృధా అన్నాడు.. ఆంద్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి అవసరమా అని శివుడు భావించాడు.🤣
@BJP4Andhra 👏👍
@satyakumar_y 🚩👍
2020 సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్స్ #NALA కన్వర్షన్ కు నోచుకోవడం లేదు కారణం ప్రభుత్వ సర్వర్ 2020 తర్వాతి డాక్యుమెంట్స్ ను తీసుకోకపోవడమే అని అంటున్నారు. #NALA కోసం అప్లై చేసిన డాక్యుమెంట్ #Bodhan_RDO రిజెక్టు అయ్యింది😥 pothangal MRO
@revanth_anumula@TelanganaCS
భారతదేశంలోని ప్రజల... ఫిర్యాదులు,, కష్టాలు.. నష్టాలు.. భారతదేశ @rashtrapatibhvn వరకు వెళ్తున్నాయి అంటే భారతదేశంలో రాష్ట్రాల స్థాయిలో.. ప్రజాస్వామ్య పాలన ఎటువైపు వెళ్తుందో గౌ,, శ్రీమతి శ్రీ రాష్ట్రపతి #Draupadhi_Murmu 👏 గారు ఆలోచించాల్సిన విషయం.! @PMOIndia 👏
@ncbn@YSRCParty
🪴 పడి లేచిన యువకేరటం.. ఈ యువనేత..!! కరీంనగర్ ప్రజానీకం ఆశీర్వాదంతో ఢిల్లీ గడ్డ మీద కూర్చొని భారతదేశ రక్షణకై హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందిస్తున్న గౌ,, శ్రీ @bandisanjay_bjp గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..,💐 @BJP4India@BJP4Telangana 🙏🇮🇳🙏
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ద్వారా @BJP4Telangana కార్యకర్తలు ఏం సాధించినట్టు.. తెలంగాణలోని 110 నియోజకవర్గాల్లో #BJP కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ద్వారా @BJP4India కార్యకర్తలు ఏం సాధించినట్టు. 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఛతికిలపడిపోయారు @kishanreddybjp
@elonmusk సార్ నా ట్వీట్ ను @revanth_anumula గారికి.. @Bhatti_Mallu గారికి చేరవేయండి.. సామాన్యుల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే నాయకులు సామాన్యుల ట్వీట్లను పట్టించుకోరు..😑
@TelanganaCS నా ట్వీట్ ను పరిగణనలోకి తీసుకోండి.. రైతులకు దారి చూపండి.. పొలాల్లో చెట్లను పెంచండి..🙏
గౌ,, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @revanth_anumula సార్ ప్రభుత్వం నుండి ఎకరాకు 10,000/-రూ,,యాలు రైతుబందు సహకారం పొందుతున్న రైతులు పాస్ బుక్కులోని సర్వే నెంబర్ కు ఒక చెట్టును పెంచి కాపాడుకోలేరా.? @ncbn
హరిత తెలంగాణ కోసం ఈ దిశగా ఆలోచించండి @Bhatti_Mallu 🌳
@Min_SridharBabu 🌴 సార్..🙏
@revanth_anumula సార్. @OffDSB సార్ ఆధార్ కార్డ్ లో పేరు నమోదు ప్రక్రియలో
#మీసేవ ఆపరేటర్లు ఇంగ్లీషు అక్షరాలా నమోదు టైపింగులో చేస్తున్న మిస్టేక్ లు.. ఎన్నో సర్టిఫికెట్ లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. ఈ విషయంలో మీ @Bhatti_Mallu ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నా..🙏
@revanth_anumula సార్ కొద్దిగా ఇంగ్లీషు రాయడం.. చదవడం వచ్చిన వారికి #మీసేవ బాధ్యతలు అప్పగించండి. #birth_death_aadar_cast సర్టిఫికెట్ నమోదులో ఆపరేటర్ లు చేస్తున్న తప్పులు ప్రజలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ప్రతిసారి రికరక్షన్ లు చెయ్యాలంటే అనేక ఇబ్బందులు వస్తున్నాయి @Bhatti_Mallu