@TelanganaCMO@Comm_HYDRAA@DC_Nizampet@CommissionrGHMC@GHMCOnline Drainage flooding into SNDP nala in Kausalyacolony, Bachupally, due to this colony residents are suffering with adorable smell, viral fevers, also it contominating Ameenpur lake too. Kindly look into this issue
@ChalapathiYsj ఏపీ లాస్ట్ 5yrs కనీస అవగాహన experience లేని CM ని భరిచింది.. ఒక్క ఛాన్స్ అని అడిగితే... కరెక్ట్ కదా.
మరి రామ్మోహన్ నాయుడు గారిని మీరు ఎలా pointout చేస్తారు.
@Comm_HYDRAA@revanth_anumula@RanganathAV1@TelanganaCMO@HanmanthKolan
Tq4 saving our beautiful BanyanTree Park🌳
♥️felt thnx 2 the TG govt 4 bringing the powerful organization HYDRAA, which is doing an excellent job in protecting parks,lakes & green zones.
UR efforts r truly appreciated💐
-హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు
-సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు చేసుకున్న నివాసితులు
-హైడ్రాకు మద్దతు తెలిపిన కాలనీ వాసులు
✅ నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు ఆదివారం వనభోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల హైడ్రా రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడగా.. కౌశల్యానగర్ కాలనీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. కౌశల్యానగర్ కాలనీలోని 300 గజాల పార్కుకు చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ నిర్మించి కాజేశారు. ఎవరూ పార్కులోకి రాకుండా అడ్డుకున్నారు. అలా ఆక్రమణలో వున్న పార్కును కాపాడి కోశల్యానగర్ కాలనీ వాసులకు హైడ్రా అప్పగించింది. అందుకే కాలనీవాసులు బనియన్ ట్రీ పార్కుకు చేరుకుని కార్తీక వనభోజనాలు చేశారు. అదే పార్కులో కాలనీ వాసులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసారు. దాదాపు వెయ్యి మంది కలసి ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు హైడ్రా జిందాబాద్..అంటూ హైడ్రా కి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్లకార్డులు ప్రదర్శించి హైడ్రాకు మద్దతు పలికారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఫార్చ్యూన్ మెడోస్ కాలనీలో అడ్డుగోడలు తొలగించి వెనువెంటనే సిమెంట్ రోడ్డు వేసిన హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. హైడ్రా వచ్చింది దారులు తెరిచిందంటూ కీర్తించారు.
#HYDRAA #Hyderabad
-నిజాంపేటలో పార్కులను కాపాడిన హైడ్రా
-2600 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్
-రూ. 39 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
-సంబరాలు చేసుకున్న కాలనీ వాసులు
❇️ నిజాంపేట మున్సిపాలిటీలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు పార్కులను హైడ్రా బుధవారం కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడగా.. కౌశల్యా కాలనీలోని 300ల గజాల పరిధిలోని బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి రక్షించింది. 2600ల గజాల స్థలం విలువ రూ. 39 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన అధికారులు పార్కు స్థలాలుగా గుర్తించి బుధవారం ఆక్రమణలను తొలగించింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు పిల్లా పాపలతో పార్కుకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. సర్వే నంబరు 93లో ఉన్న ఈ స్థలాన్ని పార్కు స్థలంగా గతంలోనే నిర్ధారించారు. అయితే సర్వే నంబరు 94 కి సంబంధించిన ల్యాండ్‌గా స్థానికంగా పేర్కొంటూ స్థానికంగా ఉన్నవారు కబ్జా చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కు స్థలంలోని పిల్లల ఆటవస్తువులు ధ్వంసం చేసి.. పార్కు బోర్డును తొలగించి.. ప్రహరీని కూడా కూల్చేసి కబ్జా చేశారు. బృందావన్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా... హైడ్రా సంబంధిత స్థానిక అధికారులతో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారి ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కులను కాపాడినట్టు సూచిస్తూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాను తెచ్చిన ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పార్కులను కాపాడిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
#HYDRAA #Hyderabad
@Collector_MDL@TelanganaCMO
Sir, PrajaVani website has not been functioning since yesterday. After completing the grievance submission form N clicking on 'Submit,' the website redirects to the navigation page without generating a registration number.
Plz look into this issue.
Gen Z is growing up in a digital world — where kindness, empathy, and respect must lead.
Antara Foundation promotes a culture where caring for our online communities isn’t optional — it’s essential. 🌐
#DigitalCivility#AntaraFoundation
They have taken permission for controlled blasting, but they are using gelatin sticks and conducting heavy blasts every day, which is causing serious concern.
Thank you Sir,
KCWA 🙏
@cyberabadpolice@CPCyberabad
Sir, We would like to bring to your attention a serious concern regarding the ongoing construction activity by Urbanrise (adjacent to SLG Hospital). The open blasting being carried out at the site is causing significant distress to nearby apartment
Prime Gardenia due to the intensity of the vibrations and noise, Their boundary walls, Solar systems are also damaged.
So kindly visit the area and verify the situatation. Please do not grant any further approvals (renewals 05.06.25) for blasting activities.