చట్టం ఇలా ఉంది ….
సుప్రీం కోర్టు : అరెస్ట్ నుండి తాత్కాలిక రక్షణ పొందినప్పుడు, నిందితుడు విచారణలో సహకరించాలనే షరతు ఉండగా, ఆ వ్యక్తి తనను తానే ఇన్క్రిమినేట్ చేసే (తప్పు చేసినట్లు అంగీకరించే) ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు రాష్ట్రం ఆ తాత్కాలిక రక్షణను వెనక్కు తీసుకునే ముప్పుతో నిందితుడిని ఒత్తిడి చేయడం సరికాదు.
“నిందితుడు, బెయిల్ పై కొనసాగడానికి విచారణలో పాల్గొనాలనే షరతును అనుసరించినప్పుడు, ఆ వ్యక్తి తనను తానే ఇన్క్రిమినేట్ చేసే ప్రకటనలు చేసే అవసరం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆ తాత్కాలిక రక్షణను వెనక్కు తీసుకునే ముప్పును ప్రస్తావించడం సరికాదు.”
జస్టిస్ అనిరుద్ధ బోస్ మరియు జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్, సోనిపట్ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఒకరు ముందస్తు బెయిల్ కోసం వేడుకుంటూ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ ను విని, ఈ విషయాన్ని ప్రస్తావించింది.
దారుణం..
కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నిరుద్యోగి శిరీష అలియాస్ #Barrelakka తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజల చందాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్న శిరీషకు సోషల్ మీడియాతో విస్తృత స్పందన వస్తోంది. గతంలో కేసులు, బెదిరింపులతో వేధించడం వల్లే #Kollapur ఎమ్మెల్యే అభ్యర్థిగా శిరీష నామినేషన్ వేసింది. ఇది రాజకీయ దాడేనని నిరుద్యోగులు అంటున్నారు. దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
@ECISVEEP@TelanganaDGP
సిర్పూర్, #RSPకి ఓటు వేయండి. అతను మీ కుమారులు, కుమార్తెల విధిని మారుస్తాడు! అతను మీ ముఖాలపై మిలియన్ల చిరునవ్వులను తెస్తాడు! అతనికి ఒక్క అవకాశం ఇవ్వండి. @RSPraveenSwaero
Sirpur, Vote for #RSP. He will change destiny of your sons and daughters! He will brings Mullions of smiles on your faces. Give him one chance
@Murali_IASretd@BITCELL_BSP @SantiVnaySwaero @PallaviSwaero3@TeenmarMallanna@ipradeepkmr@v6velugu
https://t.co/AqIBTkHkHK
Caste terror in Tamil Nadu.
A SC minor student & his grandmother were attacked by 20 Urali Gounder caste (OBC) students for laughing inside a bus in Karur dist. Villagers rescued them and admitted them to the hospital.
திருநெல்வேலி அரசு மருத்துவமனையில் சிகிச்சை பெற்று வரும் மாணவன் சின்னத்துரை அவர்களை நேரில் சந்தித்து ஆறுதல் கூறி சிகிச்சைக்கு நிதியாக ரூபாய் 25 ஆயிரம் வழங்கினேன்.
#நாங்குநேரி_சாதியவன்கொடுமை
ఇజ్రాయల్ కు ప్రస్తుత మన రాజకీయాలకు చాలా పోలికలు ఉన్నాయి.
ఫాసిజం, నియంతృత్వం, జాతీయవాదం పేరున జరిగే మితిమీరిన హింసాత్మక రాజకీయాలు.
ఒక్కటే తేడా ఏంటంటే 90 లక్షల జనాభా ఉన్న దేశంలో పది లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి చేసే ప్రయత్నం మన దేశం లో చూస్తామా? 🙏
I just spoke and submitted my suggestion regarding the name of that alliance that it may be SAVE INDIA ALLIANCE or SECULAR INDIA ALLIANCE.
I Proposed two points for resolutions that are a team should visit Manipur and a consensus position needed against UCC bill in the parliament.
పేదరికంలో ఉండి వ్యవసాయ కూలి పనులకు వెళ్తూనే కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి ఎందరికో స్ఫూర్తి గా నిలచిన డాక్టర్ సాకే భారతి గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించి, ప్రభుత్వపరంగా సత్కరించవలిసినదిగా కోరుతున్నాము.
@AndhraPradeshCM@ysjagan@TelanganaCMO@KTRBRS@KTRoffice
SC girls and women were stopped from eating bhandara in a temple and abused with caste slurs in MP's Sagar.
Goons Bablu Kushwaha & Bhajan Yadav should be arrested soon. This is terrible!
My people, pls don't go to Hindu temples. Embrace Buddhism and enjoy liberation.
@ysjagan ఈ నాలుగు సంవత్సరాలలో SC,ST లకు నువ్వు చేసిన అన్యాయం ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి చేయలేదు 2024లో అదే ఎస్సీ ఎస్టీలు నీకు రాజకీయ సమాధి కడతారు...
SAVE SC,ST IN Andhra Pradesh
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో నాలుగేళ్ళ క్రితం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవకాశంగా భావించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మన ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేశాం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం లభించేందుకు వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం.
#YSRCPAgain2024