Rising to the occasion of Oxygen requirements for Covid patients in this pandemic crisis, #RINL has already supplied apprx 400 T of LMO last week to various destinations in AP and other states as instructed by Govt Authorities. @SteelMinIndia@MoHFW_INDIA@PMOIndia
#VisakhaUkkuAndhrulaHakku
విశాఖ ఉక్కు ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు..@ysjagan@ncbn@PawanKalyan