I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is all I can say.
We have made #TheParadise with a lot of blood and sweat to give you a unique experience, and it’s all yours to celebrate or judge.
With the excitement you had for the film and the affection you showed on me, I am filled with gratitude ♥️
Nani
ఒక మతం, ప్రాంతం, భాష ఇంకేదైనా సరే వాటి అస్తిత్వానికి వచ్చే నష్టం ఎలాంటిది లేకున్నా, వాటికి చెందినవాళ్ళు తటస్థ సంఘటనలను, మాటలను అవమానంగా ఆపాదించుకుని అసహనం చూపించటం అనేది వాళ్ల ఆత్మ న్యూనతని బయటపెట్టే విధానం.
Absolute సినిమా
ఈ సీన్ ను కొట్టే సీన్ ఇక ఎప్పటికీ రాకపోవచ్చు
స్క్రీన్ లో స్క్రీన్, ఒకటి ప్రేక్షకులు, ఇంకోటి సినిమాలో
BGM, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, డైరెక్టర్ స్కిల్స్ వేరే లెవెల్ 🔥🔥🔥
ఇంకా 1000 reasons ఉన్నాయి, కానీ గార్డెన్ సిటీ పోవాలి, టైమ్ నహి 😅
Good Morning 🌄🌅
జగన్కు షాక్ ఇచ్చిన గవర్నర్!
DSC ప్రశ్నపత్రం లీక్ అయిందని గవర్నర్తో అన్న జగన్.. "CBT (Computer Based Test) విధానంలో పరీక్ష ఉంటుంది కదా?" అని జగన్ను అడిగిన గవర్నర్. "అవును, CBTలోనే లీక్ అయింది" అన్న జగన్. "ఎలా లీక్ అవుతుంది? ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్నపత్రం వస్తుంది కదా?" అని అడిగిన గవర్నర్.. "అన్ని ప్రశ్న పత్రాలు ఇవ్వటం ఇవ్వడం కుదరదు, అందరికీ ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారన్న" జగన్.. "మీరు సరిగ్గా తెలుసుకోండి, CBTలో ఏ ఒక్కరికీ ఒకేలాంటి ప్రశ్నపత్రం రాదు. కాబట్టి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు" అని స్పష్టం చేసిన గవర్నర్.
KCR’s political history 1983 to 2001” with TDP :
NTR తెలంగాణ ఆటపాటలను బందు పెట్టిన నాడు TDP ఎమ్మెల్యేగా కేసీఆర్.
తెలంగాణ ఉద్యమకారులపై నాడు CBN కేసులు పెడుతున్న సమయంలో, కేసీఆర్ ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.
ఇంత జరుగుతున్న తాను మాత్రం పదవులకు రాజీనామా చేయలేదు.
2001 - TRS
2004 - కాంగ్రెస్ తో పొత్తు
2009 - TDP + TRS + CPI + CPI(M) తో పొత్తు. లెక్కలేనన్ని ఉప ఎన్నికలు BRS పార్టీ ఎదిగింది, ప్రభుత్వమొచ్చింది ఆస్తులు పెరిగినాయి.
తెలంగాణకు అప్పులు మిగిలినవి.
#TheParadise
#TelanganaCongress
#Telangana #TelanganaMartyrs
After MGR passed away #NTR prosped to #Rajinikanth that we need make India as United States of India, North Indians play the Major Roles. I'll speak to Rajkumar, Prem Nazir and you take control on Tamilnadu. Suggesting Madhya Pradesh as capital and rotating Prime Ministers every five years. 🤯
NTR's bold vision for a "United States of India." 🔥 https://t.co/9MtGCMXOKe
కొంచం టైం పట్టినా పర్లేదు,ప్రతి ఒక్కరు District Collectors Conference చూడండి.
బాబు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది అర్ధం అవుద్ధి, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది, లక్ష్యాలు ఏంటనేది తెలుస్తుంది.
ఈ వయసులో కూడా అంత సేపు రివ్యూ చేస్తూ ఓపికగా ఉండటం మాత్రం, CBN ఫిట్నెస్ లెవెల్స్ 👌
I just spoke to my father. He shared a moment about meeting his old friend, who served as TDP District President in Telangana and later joined BRS (TRS). He was very active in BRS (TRS). After COVID, his business was unprofitable; he lost a lot of money and later sold almost all the property he had. In December 2024 he met Chandrababu Naidu and explained his situation. He had served TDP for two decades, and Naidu promised to take responsibility for his daughter’s career. Now he has delivered on that promise, and he is really happy about what his daughter achieved after he lost everything. Naidu has nothing to gain politically by helping a politician who is irrelevant now but refused to lose his loyal supporter.
This is exactly how Naidu has stayed in politics for more than 40 years. 2019 was a done deal for Babu, but his hardcore supporters stood with him. We may not like Naidu, but we will never find another Naidu in the Telugu states. Incredible politician.