ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్యాపిలి పట్టణంలో *ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనే థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సీమ బిడ్డలం అని చెప్పుకున్న వాళ్ళు ఇన్నాళ్ళూ ఈ ప్రాంతాన్ని రాళ్ళసీమగానే చూసారు. కానీ ఆ సీమను పారిశ్రామిక రతనాల సీమను చేయాలని సంకల్పించిన మహర్షి చంద్రబాబుగారు... అందుకు తన శక్తియుక్తులను జోడించిన మంత్రి లోకేష్ గారు ఈరోజు సీమకు సగర్వ గుర్తింపు తెచ్చారు..
వైఎస్ఆర్ చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది.? వైఎస్ఆర్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్ లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది..?
#PsychoFekuJagan#AndhraPradesh
తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు ఎలా సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు.తన తండ్రిని కూడా జగన్ మానసిక క్షోభకు గురి చేశాడు.రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు.
#PsychoFekuJagan#AndhraPradesh
వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని నాడు స్వయంగా బొత్స సత్యనారాయణ చెప్పారు. సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది..
#PsychoFekuJagan#AndhraPradesh
తండ్రి మరణాన్ని వాడుకుని ఆ సింపతీతో పార్టీ పెట్టాడు..వైఎస్సార్, వైఎస్ వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమే. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరించాడు.
#PsychoFekuJagan#AndhraPradesh