తెలుగువారికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన ఆ మహానీయుడు నందమూరి తారకరామారావు.. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఇవే మా నివాళులు
#NTRLivesOn#NTRJayanthi#JoharNTR
A leader who transformed vision into reality and governance into a growth engine
From building ecosystems to empowering millions, this is real leadership.
Your journey motivates me to think bigger, build stronger, and lead with purpose
Happy Birthday #NaraChandrababuNaidu garu.
ప్రజలకు నిజమైన స్వాతంత్యాన్ని అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ..రాష్ట్ర హక్కుల కోసం, దేశ ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
#44YearsOfTDP#44YearsOfTeluguDesam#TDPFoundationDay
తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి, స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి సందర్భంగా.. ఆ ప్రజానాయకుని స్మృతికి ఘననివాళులు.
#JoharRavanna#ParitalaRaviLivesOn
A leader who carries the hopes of the youth and the responsibility of the state on his shoulders.
Your vision, courage, and commitment to reform continue to inspire a generation.
Happy Birthday @naralokesh Anna
#HBDManaLokesh#FutureOfAP
తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.
#JoharNTR#NTRLivesOn
For a Viksit Bharat to become a reality, Andhra Pradesh has a key role to play and in Andhra Pradesh, it is important that Rayalaseema flourishes too. The NDA Government in AP, led by Chandrababu Naidu Garu is committed to ensuring all round development of the state.
@ncbn