Formula E ఎందుకు క్యాన్సల్ చేశావ్ రా రండగా..?
హైదరాబాద్లో అంతటి వరల్డ్ క్లాస్ రేసింగ్ స్పోర్ట్స్ జరుగుతుంటే ఆపేశారు. 🏎️🔥
ఇంకొంచెం సపోర్ట్ చేసి ఉంటే హైదరాబాద్కు మరింత హైప్, గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేది.
ఇలాంటి ఈవెంట్స్ హైదరాబాద్లోనే చూడగలిగే అవకాశం పోగొట్టారు. 🤦♂️
చెత్త పాలన… తూ!
మిస్టర్ 22A శాఖ మంత్రి @INC_Ponguleti
మీ దళిత నాయకుడు తూంకుంట నర్సారెడ్డి,
పాపం, దళిత ముసుగులో దాడి చేయడానికి వెళ్లి నిజమైన దళితుల చేతిలో చావుదెబ్బలు తిన్నాడట!