Happy to announce the title of my New book 📖—“ PAWAN KALYAN- A Pavement to the Gigantic Leadership” ✨
"పవన్ కళ్యాణ్: ఒక మహోన్నత నాయకత్వానికి వేయబడిన బాట(పునాది)" Spl TQ to my professor Dr.M.Obulapathi sir🙏
– #Author K.Mohan 🖋️
#BookTitle#chiranjeevi#pawankalyan#janasena
సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు
గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల విధ్వంసం జరిగినప్పుడు, తిరుమల లో కల్తీ నెయ్యి వినియోగం జరిగినప్పుడు, ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు కూడా ధర్మ పరిరక్షణ కోసం నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JSPProtectsSanatanDharma
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం, విస్తృత మొక్కల పెంపకం, గ్రీన్ సొసైటీల ఏర్పాటుతో పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వం.
#PawanKalyanAneNenu#PawanKalyanMarkGovernance
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామసభలు, పల్లెపండుగ, అడవితల్లిబాట వంటి కార్యక్రమాలతో, మునుపెన్నడూ లేనిరీతిలో ప్రగతి పథంలో గ్రామాలను నడిపిస్తూ, గ్రామ స్వరాజ్యం సాకారం దిశగా ఆంధ్రప్రదేశ్.
#PawanKalyanAneNenu#PawanKalyanMarkGovernance
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన - PMGSY పనుల్లో ఆంధ్రప్రదేశ్ కి 2 వ స్థానం.
• రోడ్ల నాణ్యత విషయంలో ఏపీ మంచి ప్రమాణాలు పాటిస్తున్నట్టు కేంద్రం కితాబు.
• నిరంతర సమీక్షలు, క్షేత్ర స్థాయిలో నాణ్యత పరిశీలన చెయ్యడంతో 2వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్.
• గత వైసీపీ హయాంలో 19వ స్థానం నుండి 2వ స్థానానికి ఆరోహణ.
ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి నేతృత్వంలో గ్రామీణ రోడ్ల నిర్మాణంలో నాణ్యత, వేగం.
#PawanKalyanAneNenu
మన సంప్రదాయ కళలను పరిరక్షించడం అంటే వాటిని ప్రోత్సహించడమే కాదు… వాటిని జీవనాధారంగా మలుచుకున్న కళాకారుల ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించడం కూడా.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం సందర్భంగా మన హస్తకళాకారులు, చేనేత కార్మికులతో ఆత్మీయంగా మమేకమయ్యే అవకాశం లభించింది. వారి అసాధారణ నైపుణ్యం, అపారమైన ఓర్పు, వృత్తిపట్ల ఉన్న అంకితభావం నన్నెంతో ఆకట్టుకున్నాయి. అదే సమయంలో, వారితో జరిగిన సంభాషణల్లో వారు ఎదుర్కొంటున్న వృత్తి సంబంధిత ఆరోగ్య సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ వెన్ను, మెడ, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, శ్వాస సంబంధిత ఇబ్బందులు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో చాలామంది కళాకారులు బాధపడుతున్నారని వారు వివరించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తమ చేతుల మీద మోస్తున్న ఈ కళాకారుల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా కూటమి ప్రభుత్వ బాధ్యత అని నేను బలంగా విశ్వసిస్తున్నాను.
అందుకే వారి సమస్యలను విన్న వెంటనే ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులను ఆదేశించి, రాష్ట్రంలోని వివిధ హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు చేపట్టాము. నిన్న (08.07.2026) తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి కలంకారీ కళాకారులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురం క్రోషే లేస్ కళాకారుల కోసం వైద్య శిబిరాలు విజయవంతంగా నిర్వహించాం. ఈరోజు (09.07.2026) ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి బొమ్మల కళాకారులు, కాకినాడ జిల్లాలోని ఉప్పాడ చేనేత కార్మికులు, కడప జిల్లాలోని మాధవరం చేనేత కార్మికులు, అనంతపురం జిల్లాలోని యడికి చేనేత కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. రేపు (10.07.2026) విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వీణ కళాకారులు, అనకాపల్లి జిల్లాలోని ఎటికొప్పాక కళాకారులు, ఏలూరు జిల్లాలోని హ్యాండ్ నాటెడ్ వూలెన్ పైల్ కార్పెట్ కళాకారులు, మదనపల్లె చేనేత కార్మికుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. 11.07.2026న సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులు, శ్రీకాకుళం జిల్లాలోని బుడితి ఇత్తడి కళాకారులు, కృష్ణా జిల్లాలోని పెడన బ్లాక్ కలంకారీ కళాకారులు, తిరుపతి జిల్లాలోని చెక్క శిల్ప కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. తదుపరి వారంలో కూడా రాష్ట్రంలోని మరిన్ని హస్తకళా, చేనేత కళాకారుల క్లస్టర్లలో ఇదే తరహా ప్రత్యేక వైద్య శిబిరాలను దశలవారీగా నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల ద్వారా సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన చోట నిపుణుల వైద్య సేవలు, నిర్ధారణ పరీక్షలు, తదుపరి చికిత్సకు అవసరమైన మార్గదర్శకత్వం అందించబడుతుంది.
ఈ కార్యక్రమాన్ని ప్రతి హస్తకళాకారుడు, ప్రతి చేనేత కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.
కళను గౌరవించడం అంటే కళాకారుడి శ్రమను గౌరవించడం. కళాకారుడి శ్రమను గౌరవించడం అంటే ఆయన ఆరోగ్యాన్ని కాపాడడం. మన కళాకారులు ఆరోగ్యంగా ఉంటేనే మన సంప్రదాయాలు, మన వారసత్వం భావితరాలకు సజీవంగా నిలుస్తాయి.
కళను కాపాడాలంటే… ముందు కళాకారుడిని కాపాడాలి.
- @PawanKalyan@AndhraPradeshCM@MinOfCultureGoI@TexMinIndia@handicraftsdc@PIB_India@IPR_AP@pibvijayawada
#AndhraPradeshHastakalaMahotsavam #ArtisanWelfare
జూన్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల పనితీరును ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను సమీక్షిస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న విశేష స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. @JanaSenaParty కోసం కష్టపడిన ప్రతి ఉద్యమి, ప్రతి సాధక్, ప్రతి జనసైనికుడికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని పార్లమెంట్ పరిశీలకులకు సూచించడం జరిగింది.
పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు, వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి ఉన్న జనసేన సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ ఈ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పిస్తున్నాం. జనసేన శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని నాయకత్వం తీసుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నాను.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
కోలాహలంగా జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభం
•పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం
•25 పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన శ్రేణుల సందడి
జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియ కోసం చేపట్టిన జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కోలాహలంగా ప్రారంభమైంది. ఈ సమాచార సేకరణ నిమిత్తం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నియమించారు. ప్రతి కమిటీకి ఒక ఎంపీ/ఎమ్మెల్సీ/ఎమ్మెల్యే/కార్పొరేషన్ ఛైర్మన్/ సీనియర్ నాయకుడిని పరిశీలకుడిగా నియమించారు. పార్టీ కోసం బలంగా నిలబడ్డ క్షేత్ర స్థాయి నాయకులు, శ్రేణులు- తాము ఆశించే పదవుల వివరాలను తెలియచేస్తూ కమిటేకి దరఖాస్తు సమర్పిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ నుంచి పార్లమెంట్ లెవల్ వరకు పార్టీ కోసం పని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు సమాచార సేకరణ కమిటీలు వద్దకు వచ్చి దరఖాస్తులను అందజేస్తున్నారు. ప్రత్యేకంగా మూడు డెస్క్ లు ఏర్పాటు చేసి ఎక్కడా ఏ సమాచారం మిస్ కాకుండా ప్రతి దరఖాస్తును భద్రపరుస్తున్నారు. వీరికి కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మంది సభ్యులతో కూడిన బృందం సహాయసహకారాలు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీలకు తగిన విధంగా సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మందితో కూడిన ప్రత్యేక సమన్వయకర్తల బృందం నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మొదటి రోజు ఉత్సాహభరిత వాతావరణంలో మొదలైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలతో కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.
#JSPMembershipToLeadership #JSPForNewAgePolitics
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించబడుతుంది.
ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొని, కమిటీ పరిశీలకులు మరియు సభ్యులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
#JSPMembershipToLeadership
"నేను కులం గురించి మాట్లాడితే కులాల్ని కలపడానికే మాట్లాడతాను తప్ప విడగొట్టి రాజకీయం చేయడానికి కాదు. నా కోరిక దేశంలో ఒక రోజు BC, SC, ST అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా పిల్లలందరూ ఒకే హాస్టల్ లో ఉండే పరిస్థితి రావాలి"
#JSPForNewAgePolitics
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
CPS ఉద్యోగులకు OPS వర్తింపు!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు OPS పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. CPS విధానంలో ఉన్న సుమారు 11 వేల మంది ఉద్యోగులను OPSలోకి మార్చడం ద్వారా వారికి గణనీయమైన ప్రయోజనం కలగనుంది.
#IdiManchiPrabhutvam