వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ తలచుకొని బోరున ఏడ్చిన పెద్దావిడ...
కావాలని ఓడించారు మా ఉసురు చంద్రబాబుకు తగుళ్తుంది.. మొహాలు కనబడితే చంపేస్తున్నారు అందుకే ముసుగు వేసుకొని మాట్లడుతున్న...
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ తలచుకొని బోరున ఏడ్చిన పెద్దావిడ..
కావాలని ఓడించారు మా ఉసురు చంద్రబాబుకు తగుళ్తుంది.. మొహాలు కనబడితే చంపేస్తున్నారు అందుకే ముసుగు వేసుకొని మాట్లడుతున్న..
అచంచల స్థిరత్వ సిద్ధాంతాల చేత
శిఖరమై ఎదిగి,
అఖండ లక్ష్యపు మార్తండ జ్యోతిలా ఆకాశపు ఎత్తుకు వెలిగి,
అసందర్బమైన ఈ ఓటమి మిమ్మల్ని నైతికంగా ఇబ్బందులు పెట్టొచ్చు. రాబోయే దారివెంట దిగులు వాయుగుండమై ��ణికిస్తున్నా,
నడిచే నడక నిప్పుల కొలిమైనా,
మీ చేతిని విడువను, మీ మార్గం వదలను.