This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
In the lines of AIIMS, KCR Garu had conceptualised 4 TIMS (Telangana Institute of Medical Sciences)
The latest visuals of these Govt super specialty institutions across Telangana, stand as a testament to KCR’s commitment to the people of Telangana
KCR’s legacy cannot be erased!
🏥 వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచి, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించి, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానాలను కేసీఆర్ సర్కార్ నెలకొల్పింది.
అంతే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో.. హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల నాలుగు టిమ్స్ (Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగా 2,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆసుపత్రుల తాజా విజువల్స్ దానికి నిదర్శనం
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయకుంటే ఈపాటికే సరికొత్త హంగులతో ఈ ఆసుపత్రులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి
ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వైద్య సేవలు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
జై తెలంగాణ✊✊
This interchange work was completed a year ago but inauguration deliberately delayed for petty reasons
Nevertheless, glad to see one more infra project initiated by KCR Govt coming to fruition
Trumpet Interchange (Exit-1A) At Neopolis Layout On Outer Ring Road Was Planned And Built During The BRS Regime.
This Will Help To Ease Traffic & Ensure Uninterrupted Travel Connections For Motorists Moving Kokapet, Gachibowli, Patancheru...
@KTRBRS@BRSparty
This is KCR's legacy ✅
⚕️ BRS government expanded healthcare like never before!
🏢 The state-of-the-art hospitals initiated during KCR’s tenure 👇
🏥 Telangana Institute of Medical Sciences (TIMS) across different parts of Hyderabad – 1,000 beds each
🏥 Warangal Super Speciality Hospital – 2,200 beds
🏥 NIMS expansion (Hyderabad) – 2,000 beds
Humbled by all the affection and warm wishes today. Was overwhelmed with lots of messages and I appreciate every single one but couldn’t respond individually to them
Being in public life has been a fulfilling experience so far and with all your blessings the journey ahead will be onwards & upwards
Thank you All 🙏
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు అండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రేవంత్ సర్కార్ బనాయించిన అక్రమ కేసులో అరెస్టై ఇటీవల జైలు నుండి విడుదలైన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ (@Nallabalu1) శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎక్కడి నుండైతే పోలీసులు దుర్మార్గంగా అన్నం ముందు నుండి గుంజుకపోయిండ్రో అక్కడే భోజనం చేసిన కేటీఆర్