@GudumbaCares007@ncbn@PawanKalyan హీరో చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ సినీమాలో వుండే వాడు కాదు
ఎన్టీఆర్ టీడీపీ పెట్టకుంటే బాబు సీఎం కలేడూ
వైఎస్ఆర్ లేకుంటే సీఎం జగన్ సీఎం కాలేడ
బాబు లేకుంటే లోకేష్ మంత్రీ కాలేడు
ఎన్టీఆర్ హీరో వేషం వెయ్యకుంటే బలయ యాక్టర్ కాలేడు
అందుకే ఎవడు ప్రజలకు మంచి చేస్తే వాడె నాయకుడు
@Legend_PSPK@PawanKalyan@JanaSenaParty ఏం కష్ట పడ్డాడు
మహా అంటే ఒక 5 ర్యాలీలు
కొన్ని బహిరంగ సభలు
ప్రతి గడపకు వెళ్ళాడా
అన్ని నియోజక వర్గాలు తిరిగాడా
అన్ని నియోజక వర్గాల లో బూతు కమిటీలు వున్నాయా
యెందుకు గొప్పలు
సెలబ్రిటీ కాబట్టీ జానాల అభిమానులు గుంపులు గా వస్తారు
ఏ మాట మీద ఐనా నిలబడ్డాడా
@Swathireddytdp అటువంటి అల్లుడు నీ వెయ్యి జన్మల ఎత్తిన దొరకడు
ఎన్టీఆర్ మీద సొంత చెప్పులేస్తే
సొంత పార్టీ నీ గుర్తుని లాకుంటే
వెన్నుపోటు తో సీఎం హోదాని తీసేస్తే
కాళ్లు కడిగిన వ్యక్తి కాల్లె లాగి పడేస్తే
స్వర్గీయ ఎన్టీఆర్ గారి మీద బట్టలు లేకుండా ఎల్లో మీడియా కార్టూన్స్ వేస్తే ఖండిన లేదు
@YoursSatya వాళ్ళు ఏం చేస్తారు
ఎన్టీఆర్ మీద సొంత అల్లుడు చెప్పులేస్తే
సొంత అల్లుడు పార్టీ నీ గుర్తుని లాకుంటే
వెన్నుపోటు తో సీఎం హోదాని తీసేస్తే
కాళ్లు కడిగిన వ్యక్తి కాల్లె లాగి పడేస్తే
స్వర్గీయ ఎన్టీఆర్ గారి మీద బట్టలు లేకుండా ఎల్లో మీడియా కార్టూన్స్ వేస్తే
సొంత కుటుంబమే ఏం చెయ్యలేదు
@Legend_PSPK@PawanKalyan సీఎం అనే స్థాయి నుంచి ఎమ్మెల్యే అనే స్థాయి కి పవన్ కళ్యాణ్ పార్టీని దిగజార్చారు చూడు అది రా ఒక పార్టీ అధ్యక్షుడు గొప్పతనం
పాచి పోయిన లడ్డూలు ఇచ్చిన పార్టీ చుట్టూ తిరిగాడు చూడు అది రా ఒక పార్టీ అధ్యక్షుడు గొప్పతనం
అలగాజనం , తల్లినీ దూషించిన అవినీతి పరులతో పొత్తులో అది గొప్పతనం
@Ram4JSP @PawanKalyan సీఎం అనే స్థాయి నుంచి ఎమ్మెల్యే అనే స్థాయి కి పవన్ కళ్యాణ్ పార్టీని దిగజార్చారు చూడు అది రా ఒక పార్టీ అధ్యక్షుడు గొప్పతనం
పాచి పోయిన లడ్డూలు ఇచ్చిన పార్టీ చుట్టూ తిరిగాడు చూడు అది రా ఒక పార్టీ అధ్యక్షుడు గొప్పతనం
అలగాజనం , తల్లినీ దూషించిన అవినీతి పరులతో పొత్తులో అది గొప్పతనం