తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు #BSP సంపూర్ణ మద్దతు తెలుపుతున్నది. నిజానికి ఈ 23,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పని చేయడం వల్లనే సంస్థలు నడుస్తున్నవి. 1948 నాటి చట్టాల ప్రకారం వీళ్లకు జీతం ఇస్తే ఎట్ల?
వాళ్లడుగుతున్నది కేవలం పేస్కేలు, ఉద్యోగ భద్రతనే కదా!
ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో #TSPSCPaperLeaks కు నిరసనగా జరిగిన అఖిలపక్ష దీక్షకు వచ్చిన అందరు నిరుద్యోగులు,విద్యార్థులు,అన్ని పార్టీల నాయకులకు,కార్యకర్తలకు జేజేలు. ఇదే స్పూర్తితో తెలంగాణలో ప్రతి పల్లెకు పోదాం. ఈ కేసీఆర్ - బీఆరెస్ దోపిడి పాలన నుండి తెలంగాణను విముక్తి చేద్దం
నిరుద్యోగులకు న్యాయం కావాలని శాం��ియుతంగా నిరసన చేస్తున్న సిద్దిపేట #BSP కార్యకర్తల అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. @TSPSCofficial ప్రక్షాళన చేసే దాకా మా పోరు ఆగదు.👊
आज सिद्दीपेट शहर में बसापा का लीडर्स का गिरफ़्तारी खंदनीय है। बेरोज़गारों को इन्साफ़ी का माँग कर रहें हम।
మొన్నటి ఆమరణ నిరాహార దీక్ష మొదలు నేటి అఖిలపక్ష సమావేశం వరకు ఒకటే మాట,TSPSC బోర్డును ప్రక్షాళన చేసి దోషులను శిక్షించి 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయాలి.అప్పటి వరకు బహుజన్ సమాజ్ పార్టీ మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు. జై తెలంగాణ! @RSPraveenSwaero @BSP4Telangana
I congratulate Mr Himanshu on his graduation from Oakridge International School😍💐
I feel that you should urge your grand dad,KCR ji who also happens to be our CM,that he should also find sometime to bless not so fortunate kids like the ones in IIIT Basar and other Govt schools.
కేవలం పక్క రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో డిస్టెన్స్ లో పీజీ చేసినంత మాత్రాన లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ఇక్కడ ఉద్యోగాలకు అర్హత లేకుండ పోతదా, @TelanganaCMO ?
ఈ లెక్కన, గుంటూరులో చదివిన @KTRBRS కు కూడా ఇక్కడ మంత్రిగా ఉండే అర్హత లేదు.
అవ��ను, బరాబర్ లేదు.👊
A special selfie…
In Chennai I met Thiru S. Manikandan. He is a proud @BJP4TamilNadu Karyakarta from Erode, serving as a booth president. A person with disability, he runs his own shop and the most motivating aspect is - he gives a substantial part of his daily profits to BJP!
@RaoKavitha 80 వేల మంది పోలీస్ అభ్యర్థులకు అన్యాయం జరిగితే పట్టించుకోని #CMKCR మనకు అవసరమా???
తెలంగాణ బిడ్డల సమస్యల్నే పట్టించుకోవడం లేదు
ఇదేనా మనం కోరుకున్న బంగారు తెలంగాణ.!
మా అన్నలు ఆనాడు ఆత్మత్యాగాలు చేసుకుంది నిరుద్యోగుల బతుకులు బాగుపడ��ాయని..!
@RaoKavitha
@KTRBRS
https://t.co/aVIWbZbPZz