#PawanKalyanAneNenu
There are orthodox leaders who make election promises and forget them overnight once they come to power..
And then there is #PawanKalyan garu, who became the voice for countless public issues through #JanaVaani & is now turning those assurances into action through his Governance.
The sanction of funds for the Eluru Degree College is yet another example of #PawanKalyan garu's commitment to resolving issues!
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏలూరు డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాలు
• రూ.12.60 కోట్ల నిధులు మంజూరు
• జనవాణి, వారాహి యాత్రల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి డిగ్రీ కళాశాల సమస్యలు
• చెట్ల కింద పాఠాలు చెబుతున్న దుస్థితిపై నాడు గళం విప్పిన శ్రీ @PawanKalyan గారు
• నేడు శాశ్వత భవన నిర్మాణానికి బాటలు
ప్రజా సమస్యలపై శ్రద్ధ.. పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిది ప్రత్యేక శైలి. విన్న సమస్య, గుర్తుపెట్టుకుని మరీ పరిష్కారం చూపుతారు. ఏలూరు డిగ్రీ కాలేజీ తరగతి గదుల లేమి సమస్య అదే కోవకు వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరంతర ప్రజా ప్రస్థానంలో భాగంగా జనవాణి, వారాహి యాత్రల్లో ఏలూరు డిగ్రీ కళాశాలలో కనీసం తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చెట్ల కింద పాఠాలు చెబుతున్న దైన్య స్థితిపై నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు. అలాగే దృష్టి లోపాలు ఉన్న విద్యార్థులు పడుతున్న అవస్థలు విని చలించారు. అధికారం చేపట్టిన తర్వాత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని విద్యార్థి సంఘాలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట నిలుపుకొంటూ ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి రూ.12.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవ- ఉనికిని కోల్పోతున్న ఉన్నత విద్యాలయానికి కొత్త ఊపిరి ఇచ్చింది.
ఏలూరుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, విద్యా శాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి ఉప ముఖ్యమంత్రివర్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సహసంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ @shivprakashbjp గారు , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి @BJPMadhukarAP గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.
Pawan kalyan family medha enni sarlu comment chesina okasari react aithe edchina joker nayallu ekkada ra.
Ippudu Vijay chestunna daniki matram Silent ga unnaru idhe Vijay govt place lo kutami govt unte Misuse of Power ani antaru lu**a gallu💦
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @pawankalyan గారిని భారతీయ జనతా పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ శివ్ ప్రకాష్ @shivprakashbjp గారు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ @MadhavBJP గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ మధుకర్ @BJPMadhukarAP గారు పాల్గొన్నారు.
"మాకు కూడా యూనిఫాం లేదు"
"పార్టీ మమ్మల్ని ప్రభుత్వ పదవులలో నియమించలేదు". "పైగా పవన్ కళ్యాణ్ గారు ఫాలో కూడా అవ్వట్లేదు"
అని అనాలి అని ఉంది. కానీ @naralokesh గారు కొంత మంది ముసుగు గాళ్ళతో అప్రమత్తంగా ఉండమన్నారు కాబట్టి అనట్లేదు.
మేము కూడా ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు❤️❤️
As long as you continue to follow people who troll Pawan Kalyan on X, reward them with positions, and encourage such behaviour, Janasainiks will never trust your words, no matter how sugar-coated they may be, Nara Lokesh.