కాకినాడ: కిర్లంపూడి పీఎస్ లో మాజీ మ��త్రి అంబటిపై కేసు నమోదు. ముద్రగడ అంత్యక్రియల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తుండగా తమను నెట్టివేశారని ఫిర్యాదు చేసిన ఏఆర్ ఎస్సై అప్పలరాజు, కానిస్టేబుళ్లు. అంబటితో పాటు మరి��ొందరిపై BNS132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు.
#Kakinada #AmbatiRambabu #AndhraPradesh #Kirlampudi #Mudragada
Get well soon @PawanKalyan Garu!
Wishing you a speedy and complete recovery after your shoulder surgery. Your strength and dedication inspire millions. May you regain your full strength and return to serving the people with the same energy and dedication.
నిరంజన్ చావుకి కారణం పేర్ని నాని గొట్టంగాడు..
ఆరోగ్యం బాగోలేని ఒక చిన్న పిల్లాడిని మానసికంగా బాధ పెట్టాడు ఈ పెర్ని నాన�� 🐕. అలా అన్నందుకు ఆ పిల్లాడు ఆ వీడియో, కామెంట్స్ చూసి చాలా బాధపడి 2 రోజులు అన్నం కూడా తినలేదట. 😭😭💔
ఒరేయ్ నీచుడా @perni_nani అదేదో నువ్వే చావచ్చుగా ఆ పిల్లాడి బదులు. పిచ్చ కోపం వస్తుంది ఈ వైసీపీ వాళ్ల మీద.
ఎందరో చావులకు కారణమయ్యారు ఇప్పటికే. 🤡🤡 మొన్న ఒక అమ్మాయిని ��ూడా ఇలానే అన్నారు...ఆరోగ్యం బాగోలేక చనిపోతే..
I hope God is watching everything. Karma will definitely hit back.
@YSRCParty nee party allakallollam avutundi chusko jagan mawayya 🥰
కవితకు ఈసీ షాక్!
తెలంగాణ రక్షణ ససేమిరా అన్న కేంద్ర ఎన్నికల సంఘం!
కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఈ పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ, మరో 15 రోజుల్లో కొత్త పేరును ప్రతిపాదించాలని ఆ���ేశించింది.
మళ్లీ పాత సెంటిమెంట్‌తో 'TRS' పేరును రీ-క్రియేట్ చేయాలనుకున్న కవిత ప్లాన్‌కు తొలి అడుగులోనే బ్రేక్ పడినట్లయింది. ఇప్పుడు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి?
#Kavitha #TRS
ఇది ఒక తేలంగాణ సినిమా!!
అంటే తెలుగు సినిమా కాదా?
ఇది ఒక తేలంగాణ భాష లో తీసిన సినిమా!!!
అంటే తెలుగు భాషలో తీసిన సినిమా కాదా?
వాళ్ళు సూటిగా మది తెలుగు కాదు, తెలంగాణ భాష అంటే తప్పు లేదు కానీ.
తెలుగు వాళ్ళకి తెలుగు డబ్బింగ్ ఏమైనా ఉంటదా, అంటే తప్పు అయిందా?
@Telangana_Vibe Reyeee pappa me family lo avadikiyena health issue vasthe doctor dagarapoye adugu needhi telangana ani .. leka nursing chadivina nurse ni adugu …
ఎవరో నలుగురు చెంచా గాళ్లు ఏదో వాగితే దానికి నువ్వు వాళ్ళు ఆక్సెప్ట్ చేయరు అని ఎట్లా చెప్తావ్ మన folk సాంగ్స్ కీ వాళ్ళు కూడా చిందేస్తున్నారు కదా! సినిమా తీస్తున్నది ఎవరో తెల్వదా నీకు? ఎవడో గొట్టం గాడి మాటలను అందరికీ అంటగట్టొద్దు! దీని ఎనుక కూడా కొంతమంది రాజకీయ స్వార్థం ��ంది!
Yes... రామ్ చరణ్ కి NATIONAL AWARD వచ్చిన రాక పోయినా పర్వాలేదు.. ఎందుకంటే
దాని విలువ ... #Baahubali అప్పుడు ప్రభాస్ కి, #Rangasthalam అప్పుడు రామ్ చరణ్ కి రానప్పుడే తగ్గిపోయింది అనుకోవడం తప్పు
దాని విలువ పుష్ప 2 సినిమా కి #AlluArjun కి వచ్చినప్పుడు తగ్గిపోయింది.. National Award కి వాల్యూ లేకుండా పోయింది
#Prabhas #RamCharan #Peddi
“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚�� 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ���్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi @republic @AlwaysRamCharan