@PawanKalyan@MadhusudhanJSP On 12th April you've promised to take care of Halima's SI training and now our JSP leaders is helping her to complete it
Thank you @MadhusudhanJSP garu
నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు @PawanKalyan గారినీ, వీర మహిళలను, జన సైనికులను @JanaSenaParty ని కించపరుస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయి!!
జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ
మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా?
జనసేన ఎందుకు రౌడీ సేన? @ysjagan గారూ
మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?
A Relationship Between బాబాయ్ & అబ్బాయి Should Be Like లో పవన్ కళ్యాణ్ గారు & రామ్ చరణ్ గారు But Not Like వివేకానంద రెడ్డి గారు and జగన్ రెడ్డి గారు.ఇంతకు మించి లాగితే తెగిపొద్ది.
- భీమిలి ఇంచార్జి శ్రీ @DrSandeepJSP గారు
@PawanKalyan@JanaSenaParty
కొత్తపేటలో చనిపోయిన కవులు రైతు కుటుంబానికి చెక్కులు అందించిన నాదెండ్ల మనోహర్ గారు.. 👏👏👏
పవన్ కళ్యాణ్ @PawanKalyan గారు మాకు ఇంత సహాయం చేస్తారని అనుకోలేదండి.....................................................✊️✊️✊️🙏🙏
పశ్చిమ గోదావరి జిల్లా
భీమవరం మండలం
తాడేరు వంతెన వెంటనే నిర్మించాలని
కోరుతూ🙏
జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం లో వేలాదిగా పాల్గొన్న జనసేన నాయకులు
సైనికులు
వీరమహిళలు💪💪💪✊✊🙏
@PawanKalyan@JanaSenaParty@mnadendla
జై జనసేన
జైజై జనసేన..!✊