వెలిగొండ జలసిరులు – అభివృద్ధికి రెక్కలు
ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో, గొప్ప సంకల్పంతో వెలిగొండ ఫేజ్-1ను పూర్తి చేసి కరువు నేలకు కృష్ణమ్�� జలాలను అందించబోతున్నాం. తీవ్ర కరువు ప్రాంతంగా, అత్యంత వెనుకబాటుతనంతో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాలు మార్చేందుకు 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నేడు సాకారమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాడు ముఖ్యమంత్రిగా 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాను. మూడు దశాబ్దాల తర్వాత అదే ప్రాజెక్టును నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 10.7 టీఎంసీల నీటిని నల్లమల సాగర్ కు విడుదల ���ేయబోతున్నాం. ఈ చారిత్రక ఘట్టానికి ఈ నెల 31వ తేదీ మార్కాపురం జిల్లా వేదిక కాబోతోంది. ఫేజ్-1తో 1.19 లక్షల ఎకరాలకు... ఫేజ్-2తో 3.283 లక్షల ఎకరాలకు సాగునీరును... అలాగే లక్షలాది మందికి తాగునీటిని అందించి, తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజలకు ఉపశమనం కల్పించడమే మా లక్ష్యం. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ... వెలుగుల దండ అవుతుంది. వెలిగొండ జల విజయంతో కరువు ప్రాంతంలో కృష్ణమ్మకు జలహారతి ఇస్తున్నాం. నెర్రెలు బారిన నేలను కృష్ణా జలాలతో తడపబోతున్నాం. 31వ తేదీ నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు... ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడుగుతాయి. ఈ జలంతోనే జీవం-జీవితం... సాగు–బాగు.
పశ్చిమ ప్రకాశం ప్రజల ఎన్నో ఏళ్ల కల అయి��� మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఆ ఆకాంక్షను నెరవేర్చాం. రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా చేసేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో త్వరలో పనులు ప్రారంభిస్తున్నాం. నేషనల్ హైవేలు, పోర్టులతో ఈ ప్రాంతానికి లాజిస్టిక్స్ లోటు లేకుండా చేస్తున్నాం. బెంగుళూరు-అమరావతి హైవే, రామాయపట్నం పోర్టులతో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ప్రజల జీవితాలు మార్చాలి, వెనుకబాటును దూరం చేయాలనే గట్టి పట్టుదలతో శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుని చెంతకు కృష్ణమ్మను తీసుకువస్తున్నాం.
ప్రతి రైతు పొలానికి నీరు... ప్రతి యువకుడికి ఉపాధి... ప్రతి కుటుంబానికి భరోసా... ఇదే ‘సీబీఎన్ అనే నేను’ సంకల్పం. ప్రతి పౌరుడూ అనే నేను స్ఫూర్తితో పనిచేసి వ్యక్తిగత విజయాలు సాధిస్తూ జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.
#VeligondaProject
రాజధాని అమరావతిలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా, గర్వంగా ఉంది. రాయపూడి పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగుర వేశాను. వివిధ పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్ స్ఫూర్తిదాయకంగా ఉంది. వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ తో పాటు, స్వర్ణాంధ్ర ఆకాంక్షలను సాకారం చ��యాలన్న సంకల్పంతో పని చేద్దాం అని పిలుపునిచ్చాను. మరోసారి మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#IndependenceDay
Deeply saddened to learn of the passing of Smt. Chennamma Avaru. I offer my heartfelt condolences to Hon'ble former Prime Minister Shri H. D. Deve Gowda Avaru, Hon'ble Union Minister Shri H. D. Kumaraswamy Avaru, and their family. May her soul rest in eternal peace, and may the family find comfort and strength in this moment of profound grief.
దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న.. అలాగే కర్ణాటకలోనే ఓటుహక్కు ఉన్న.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు సైతం.. పార్టీ సభ్యత్వం నమోదు చేసుకొనేలా.. (ఆంధ్రప్ర��ేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రజల మాదిరిగా) అవకాశం కల్పించాలని విజ్ఞప్తి.🙏🙏🙏
@JaiTDP @naralokesh @ncbn
We have identified the harassed victim in the video. Our NRI TDP team has reached out to his family. Our Govt will work with @MEAIndia to bring him back to Andhra Pradesh safely.
Honoring the mandate given by the people of our country, all NDA partners unanimously endorsed Shri @narendramodi Ji as our coalition leader at a meeting held in Delhi today. Under his able leadership, we shall all strive to ensure that our country continues to prosper and emerge as a global leader.
This is a victory of:
Good over evil
Truth over falsehood
Dharma over Adharma
Prosperity over persecution
Construction over corruption
Development over destruction
It was a battle between us, the people of Andhra Pradesh, and a corrupt regime that tore our beloved state apart. In the end, we won.
#KutamiTsunami
#AndhraPradesh
#ElectionResults
Andhra Pradesh has won!
The people of Andhra Pradesh have won!
Today, my heart is filled with gratitude. I thank the people of our state for blessing the TDP-JSP-BJP alliance with an overwhelming mandate to serve them. Together, we have won a battle to reclaim our state, and together, we will rebuild it.
I thank Hon’ble PM @narendramodi Ji, @AmitShah Ji and @JPNadda Ji for their commitment to AP’s future. I congratulate @PawanKalyan Garu and the Jana Sena Party; and @PurandeswariBJP Garu and @BJP4Andhra for our big win.
This significant victory is the result of the hard work and dedication of our leaders and karyakarthas, who fought bravely against all odds until the last vote was cast. I extend my heartfelt gratitude to each one of them for their unwavering commitment and congratulate them on this outstanding achievement!
#KutamiTsunami
I congratulate my friend @ncbn on his great victory. He will without doubt serve the people of Andhra Pradesh with great dedication. His victory reminded me of 1996 when I formed the government.
తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుజాతి ఆత్మగౌరవం,ప్రజల సంక్షేమం,రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా. తాతయ్య నందమూరి తారక రామారావు గారే నాకు నిత్యస్ఫూర్తి.
#NTRLivesOn
#NTRJayanthi #LegendaryNTRJayanthi
ఎన్టీఆర్ గారి 101వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. పేదలకు మెరుగైన జీవితం అందించాలని... మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు అన్ని రంగాలలోనూ స��ానత్వాన్ని సాధించాలని... తెలుగు జాతి ఆత్మగౌరవంతో ఎప్పటికీ తలెత్తుకు తిరగాలనే ఆశయాలతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ ఆశయాలను నెరవేర్చడమే ఎన్టీఆర్ కు మనం అందించే అసలైన నివాళి.
#NTRLivesOn
సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఎదురులేని మనిషి... రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు
#NTRLivesOn
#NTRJayanthi
#LegendaryNTRJayanthi
తెలుగు వెలుగు, తెలుగుజాతికి స్ఫూర్తి, కీర్తి...అన్న ఎన్టీఆర్. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నగారి సేవలను ��్మరించుకుందాం.
క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్...తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థం అని చెప్పి, ఆచరించి చూపారు. సంక్షేమంతో పాటే అభివృద్ధికి, పాలనా సంస్కరణలకు కూడా బాటలు వేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారు.
ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువు అయ్యారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం త�� జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం...ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం.
#NTRLivesOn
"మా డివైజ్ లు ఇస్తాం, మా కాల్ డేటా ఇస్తాం.. పల్నాడు గొడవలతో మాకు సంబంధం లేదు.."
జగన్.. మేము ఛాలెంజ్ చేస్తున్నాం.. ఇది మాకు ఉన్�� నిబద్ధత. నువ్వు ఇలా దమ్ముగా ముందుకు వచ్చి చెప్పగలవా జగన్ ? కనీసం మీ పిన్నెల్లి చెప్పగలడా ?
#YSRCPRowdyism
#EndOfYCP
#AndhraPradesh
ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వ���డియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.
#YCPFakeBrathuku
భూమి మనది రా.. ఈ జగన్ ఎవడు రా ?
మన పాసు బుక్కు పై, జగన్ ఫోటో ఏంటి రా ? మన తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి..
మధ్యలో ఈ జ���న్ ఎవడురో..
తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని..
స్వాగతించురో మన చంద్రబాబుని..
#JaganLandGrabbingAct