@sriraaz మల్ల మూడు సంవత్సరాల కి అవసరానికి గుర్తుకు వస్తారు నీ కులం వారు, అలా గుర్తుకు రాకపోతే దేశం దాటి పోవాల్సి వస్తుంది జగనన్న దెంగులు తినలేక హహహహహహహహ
@CinemaMadness24 వీటికి బిర్యానీ అన్న పేరు వాడకూడదు, జేఎన్టీయూ హైదరాబాద్ లో ఉంది ఒకటి బిర్యానీ మాత్రం దారుణం ఘోరం ఉప్పు లేదు కారం లేదు మసాలా ఫ్లేవర్ లేదు ఏమీ లేదు టమాటా రైస్ ఇచ్చాడు అయ్యా బిర్యానీ పేరు చెప్పి, గోంగూర సాంబారు ఇవి కలుపుకొని తినేదాన్ని బిర్యానీ అని పెట్టడం ఏంటి అసలు మోసపోయాను
@iamdvarun భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఒకవేళ స్వతంత్రం వస్తే హైదరాబాదుని రెండో రాజధానిగా చేయాలని అప్పుడే చెప్పాడు అంటే దాని స్థాయి అర్థం చేసుకోండి, అప్పటికి చంద్రబాబు నాయుడు పుట్టి ఉండడు ఇప్పుడు ఈ నగరాన్ని మొత్తం నేనే నిర్మించారు అని గొప్పలు చెప్పుకుంటాడు
@sk__ink చంద్రబాబు నాయుడు జైలుకు పోయేక ముందు వరకు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ ఈమెను వాడుకున్నాడు కూటమి ఫామ్ అయిన తర్వాత ఆమె విషయాన్ని పక్కన పెట్టాడు అందరికీ తెలిసిందే ఆమె కేసులో ఉన్నది టిడిపి నాయకులు అని అందుకే పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నాడు అనిపిస్తుంది
@mahaanatii tg lo mukyangaa komdagattuu lo manaa kobari kayaa vadu koti 10 rs adugutaduuu adi mari goram,vadu tender tesukoni mari mana kobari tesukuntunduu malla ee dopidi yendoo nak ardham kaleee andaruu kalisi dinini prashinchalii