Jai KCR !! Jai BRS !!
Dear BRS family, thank you for all the hardwork !!
Special thanks to all the social media warriors for the fight you put up !!
Let us not forget.. with or without power we are servants of Telangana People. Let us all spiritedly work for our MotherLand.
Special thanks to the people of KORUTLA 🙏🏼 !!
Congratulations to all the winning MLA’s and to the Congress Party !!
May God Bless TELANGANA 🙏🏼🙏🏼
#Goshamahal
Late Post : closing the campaign with Bike rally across Goshamahal
Dhoolpet
Jummerath Bazar
Jambagh
Mangalhat
Begumbazar
Gunfoundry
It was an incredible pink campaign month
👉Given my best as Incharge for Goshamahal constituency election
Wishing all the best to #BRS Candidate @Nandu__bilal ✊👍
గులాబీల జెండలే రామక్క ..
గుర్తుల గుర్తుంచుకో రామక్క..
కారును గుర్తుంచుకో రామక్క
డిసెంబర్ 3న తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండనే..
కారు గుర్తుకే మన ఓటు 🚘
#KCROnceAgain#VoteForCar
మెట్ పల్లి పట్టణంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.సంజయ్ గారు మరియు ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.
#TelanganaElections2023
మీ ఓటు..
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలి
మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలి
మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలి
మీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలి
మీ ఓటు..
యువత ఆకాంక్షలను నెరవేర్చే
అవకాశాల అక్షయపాత్ర కావాలి
మీ ఓటు..
సబ్బండ వర్ణాల్లో..
సంతోషాన్ని పదిల పరచాలి
మీ ఓటు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి
మీ ఓటు..
తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని
తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని
మరింత అందంగా తీర్చిదిద్దాలి
మీ చేతిలోని వజ్రాయుధాన్ని
ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి
అందుకే..
ప్రజాస్వామ్య పండుగలో
భాగస్వామ్యం కండి..
అందరూ రండి..!
ప్రతి ఒక్కరూ
"ముచ్చటగా..."
ఓటు హక్కును వినియోగించుకొండి..!!
జై తెలంగాణ
జై భారత్
Dear voters, let's stay vigilant! Desperate parties are peddling fake news in Telangana!
Don't let fake news sway your decisions. Verify information before believing or sharing. Our democracy thrives on informed choices, not misinformation.
#GoVote#JaiTelangana
సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సతీమణి శోభమ్మ గారితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.
#KCROnceAgain#VoteForCar
ఆనాడు అన్నం బంద్ చేసి కోట్లాడి తెలంగాణ తెచ్చి ఇప్పుడు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చావ్.
చిమ్మ చీకట్ల తెలంగాణను వెలుగు జిలుగుల రాష్ట్రంగా మార్చావ్..
కన్నీరు కారుస్తున్న రైతన్న కోసం ఉపవాస దీక్షతో రాష్ట్రంతో పాటు గోదావరి నీళ్లు కూడా తెచ్చి వారి కాళ్లు కడిగావ్...
అవ్వా తాతలకు పెద్దకొడుకుగా.... ఆడపడుచులకు అన్నగా... మేనమామగా... తాతగా... అందరికీ ఆప్తుడివయ్యావ్.
ఆ దీక్ష సమయంలో కన్నీటితో కరిగిన మా గుండెలు... ఇప్పుడు ఆనందంతో ఉప్పొంగుతున్నాయ్.
#JaiKCR
#JaiTelangana
#DeekshaDivas
ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు, ఎన్నికల ఇంఛార్జి రావుల శ్రీధర్ రెడ్డి గారు.
#BRSParty#KCR@BRSparty@TSwithKCR@RSRBRS
ముచ్చటగా మూడవసారి KCR సీఎం కావడానికి ప్రమాణస్వీకారోత్సవానికి రెడీ అవుతున్న ప్రగతిభవన్
KCR ప్రజలని నమ్ముతారు మనం KCR ని నమ్ముదాం♥️
అడ్డమైన సర్వే లను కాదు